Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylefc015613-1ccc-4562-943a-042845a7f5a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylefc015613-1ccc-4562-943a-042845a7f5a4-415x250-IndiaHerald.jpgస్టేజ్ పై తన భర్త అసలు క్యారెక్టర్ని బయటపెట్టిన సునంద.అటువంటి పనులు చేయమంటున్నాడు అంటూ కామెంట్స్.. సీరియల్ యాక్టర్ సునంద మనందరికీ సుపరిచితమే. గతంలో అనేక సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుత కాలంలో ఎటువంటి సీరియల్ లోను నటించడం లేదు. గతంలో ముద్దమందారం సీరియల్ లో విలన్ పాత్రలో పోషించి తనదైన నటనతో మంచి ఫేమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. 1996 జూలై 5న వైజాగ్లో జన్మించింది సునంద. ఇక ఈమెకి ఓ అన్నయ్య సైతం ఉన్నాడు. ఇక ఈ ముద్దుగుమ్మకు చిన్నతనం నుంచే డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంsocialstars lifestyle{#}Winner;Gokulamlo Sita;Annayya;Gokulamlo Seeta;prema;Love;Husband;Teluguభర్త క్యారెక్టర్ని బయటపెట్టిన ఢీ షో ముద్దుగుమ్మ సునంద..!!భర్త క్యారెక్టర్ని బయటపెట్టిన ఢీ షో ముద్దుగుమ్మ సునంద..!!socialstars lifestyle{#}Winner;Gokulamlo Sita;Annayya;Gokulamlo Seeta;prema;Love;Husband;TeluguSat, 16 Mar 2024 17:00:00 GMTస్టేజ్ పై తన భర్త అసలు క్యారెక్టర్ని బయటపెట్టిన సునంద.అటువంటి పనులు చేయమంటున్నాడు అంటూ కామెంట్స్.. సీరియల్ యాక్టర్ సునంద మనందరికీ సుపరిచితమే. గతంలో అనేక సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుత కాలంలో ఎటువంటి సీరియల్ లోను నటించడం లేదు. గతంలో ముద్దమందారం సీరియల్ లో విలన్ పాత్రలో పోషించి తనదైన నటనతో మంచి ఫేమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. 1996 జూలై 5న వైజాగ్లో జన్మించింది సునంద. ఇక ఈమెకి ఓ అన్నయ్య సైతం ఉన్నాడు.
ఇక ఈ ముద్దుగుమ్మకు చిన్నతనం నుంచే డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో క్లాసికల్ మరియు వెస్టన్ డాన్స్ నేర్చుకుంది. మొదటగా ఈమె కెరీర్ ని జీ తెలుగు షో అయిన ఆట జూనియర్స్ లో ప్రారంభించింది. ఇక ఆ షో ద్వారా ప్రేక్షకుల్లో సునంద మంచి మేర పాపులారిటీ సంపాదించుకుంది. అనంతరం గోకులంలో సీత సీరియల్లో గాయత్రిగా నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అనంతరం ముద్దమందారం, నిన్నే పెళ్ళాడుతా వంటి సీరియల్స్ లో కూడా నటించింది.
అదేవిధంగా సీరియల్స్ కి పరిమితం కాకుండా అనేక షోలలో కూడా పాటిస్పేట్ చేసింది. ఇక మహారాణి అనే ఓషోలో పార్టిసిపేట్ చేసి విన్నర్ గా కప్ సైతం గెలుచుకుంది. ఇక పర్సనల్ విషయానికొస్తే ఈ ముద్దుగుమ్మది ప్రేమ పెళ్లి. తన భర్త కూడా ఇండస్ట్రీకి చెందిన వాడే. ఇక ప్రస్తుతం ఈమె డి సెలబ్రిటీస్ లో తన డాన్స్ ని నిరూపించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఢీ స్టేజ్ పై సునంద తన భర్త గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది.” నన్ను మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తున్నాడు. నేను ఇంకొకరితో డాన్స్ చేస్తున్న క్లాప్స్ కొడుతున్నాడు. నేను ఇబ్బంది పడుతున్నాను కానీ ఆయన ఇది నీ వృత్తి అంటూ నాకు ఫ్రీడమ్ ఇస్తున్నారు. ఇటువంటి హస్బెండ్ దొరకడం నా అదృష్టం. ఏ జన్మలోను రాసిపెట్టి ఉంటే ఇటువంటి హస్బెండ్ దొరుకుతాడు ” అంటూ తన భర్త క్యారెక్టర్ని బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>