BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ktr0604ddbd-d830-4a4b-8586-8d7738d51613-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ktr0604ddbd-d830-4a4b-8586-8d7738d51613-415x250-IndiaHerald.jpgకవిత అరెస్టుపై ఈడీ అధికారులతో మాజీ మంత్రి కేటీఆర్‌ వాగ్వాదం పెట్టుకున్నారు. ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని కేటీఆర్‌ వారిని నిలదీశారు. అరెస్టు చేయబోమని కోర్టులో చెప్పి ఎలా అరెస్టు చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన మాటను ఎలా తప్పుతారని కేటీఆర్ నిలదీశారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్‌ ఈడీ అధికారులను హెచ్చరించారు. కావాలని శుక్రవారం వచ్చారన్న కేటీఆర్.. సోదాల తర్వాత కూడా ఇంట్లోకి రావద్దన్న అధికారులపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాktr{#}KTR;kavitha;court;Friday;Minister;Loksabhaకవిత అరెస్ట్‌.. ఈడీ అధికారులతో కేటీఆర్‌ ఫుల్‌ ఫైర్‌?కవిత అరెస్ట్‌.. ఈడీ అధికారులతో కేటీఆర్‌ ఫుల్‌ ఫైర్‌?ktr{#}KTR;kavitha;court;Friday;Minister;LoksabhaSat, 16 Mar 2024 07:38:34 GMTకవిత అరెస్టుపై ఈడీ అధికారులతో మాజీ మంత్రి కేటీఆర్‌ వాగ్వాదం పెట్టుకున్నారు. ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని కేటీఆర్‌ వారిని నిలదీశారు. అరెస్టు చేయబోమని కోర్టులో చెప్పి ఎలా అరెస్టు చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన మాటను ఎలా తప్పుతారని కేటీఆర్ నిలదీశారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్‌ ఈడీ అధికారులను హెచ్చరించారు.


కావాలని శుక్రవారం వచ్చారన్న కేటీఆర్.. సోదాల తర్వాత కూడా ఇంట్లోకి రావద్దన్న అధికారులపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీకి సహకరిస్తామన్న కవిత కుటుంబసభ్యులు, భారాస నేతలు.. కవిత అక్రమ అరెస్టును న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. కార్యకర్తలు శాంతియుతంగా వ్యవహరించాలని కోరిన కేటీఆర్‌.. లోక్‌సభ ఎన్నికల్లో భారాసను భయపెట్టేందుకే కవిత అరెస్టు చేసిందన్నారు. మహిళ అరెస్టు అంశంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని.. అయినా సుప్రీంకోర్టు సూచనలను కూడా పట్టించుకునే పరిస్థితి లేదని కేటీఆర్‌ ప్రశ్నించారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>