MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2570b8aa8-b068-415c-be07-5431e9215338-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2570b8aa8-b068-415c-be07-5431e9215338-415x250-IndiaHerald.jpgపుష్ప పార్ట్-1 కు వసూళ్లు తక్కువ వచ్చినా క్రేజ్ మాత్రం విపరీతంగా వచ్చేసింది. అందువల్ల పుష్ప పార్ట్-2 సినిమా కూడా ఎటువంటి సందేహం లేకుండా.. పాన్ ఇండియా లెవెల్లో వరల్డ్ వైడ్ గా రికార్డులు సృష్టించడం ఖాయం.ఇప్పటి దాకా ఎక్కడ కూడా కని విని ఎరుగని రేంజ్ లో పుష్ప-2 సినిమా రైట్స్ అమ్ముడుపోతున్నాయట. అయితే ఈ డీల్ ఇంకా క్లోజ్ కాలేదు. ఇప్పటికే ఈ మూవీ మీద క్రియేట్ అయినా భారీ హైప్ , ఈ సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్ ను దృష్టిలో ఉంచుకుని.. పుష్ప-2 మూవీపై ఉన్న అపార నమ్మకంతో.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఓ సూపర్ డెPushpa 2{#}Bahubali;August;Mythri Movie Makers;Hindi;Success;Box office;Telugu;Cinema;Indiaపుష్ప2: RRR, బాహుబలి రికార్డులని మడత పెట్టే ప్లాన్?పుష్ప2: RRR, బాహుబలి రికార్డులని మడత పెట్టే ప్లాన్?Pushpa 2{#}Bahubali;August;Mythri Movie Makers;Hindi;Success;Box office;Telugu;Cinema;IndiaSat, 16 Mar 2024 14:36:01 GMTపుష్ప పార్ట్-1 కు వసూళ్లు తక్కువ వచ్చినా క్రేజ్ మాత్రం విపరీతంగా వచ్చేసింది. అందువల్ల పుష్ప పార్ట్-2 సినిమా కూడా ఎటువంటి సందేహం లేకుండా.. పాన్ ఇండియా లెవెల్లో వరల్డ్ వైడ్ గా రికార్డులు సృష్టించడం ఖాయం.ఇప్పటి దాకా ఎక్కడ కూడా కని విని ఎరుగని రేంజ్ లో పుష్ప-2 సినిమా రైట్స్ అమ్ముడుపోతున్నాయట. అయితే ఈ డీల్ ఇంకా క్లోజ్ కాలేదు. ఇప్పటికే ఈ మూవీ మీద క్రియేట్ అయినా భారీ హైప్ , ఈ సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్ ను దృష్టిలో ఉంచుకుని.. పుష్ప-2 మూవీపై ఉన్న అపార నమ్మకంతో.. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఓ సూపర్ డెసిషన్ తీసుకుంది. ఓ ప్రముఖ హిందీ డిస్ట్రిబ్యూటర్ సహాయంతో అన్ని ఓవర్సీస్ దేశాలలో.. పుష్ప-2 సినిమాను సొంతంగా రిలీజ్ చేయాలని మైత్రి నిర్ణయించుకుంది.హింది వెర్షన్ లో తెలుగు సినిమాలు చేసే బాక్స్ ఆఫీస్ వసూళ్లపై దృష్టి పెట్టారు మేకర్స్. ఎందుకంటే హిందీ మార్కెట్ పెద్దది.తెలుగు కంటే హిందీ వెర్షన్ లోనే భారీగా కలెక్షన్స్ పెరుగుతాయని భావిస్తున్నారు.


ఇప్పటి దాకా పుష్ప-2 సినిమా గురించి భారీగా బజ్ క్రియేట్ అయినప్పటికీ.. తెలుగులో ఈ సినిమా అనుకున్న ప్రకారం వసూళ్లు సాధించినా కూడా .. హిందీలో మాత్రం తెలుగు కంటే కూడా ఎక్కువ వసూళ్లను రాబట్టొచ్చని మేకర్స్ భావిస్తున్నారు. పైగా ఇప్పుడు హిందీ ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించడానికి.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆ రేంజ్ లో క్రేజ్ ఉన్న సినిమా కేవలం పుష్ప-2 మాత్రమే.కాబట్టి, ఖచ్చితంగా పుష్ప-2 సినిమా ఈ విషయంలో గ్రాండ్ సక్సెస్ అవుతుందనే నమ్మకంతో.. ఓ ప్రముఖ హిందీ డిస్ట్రిబ్యూటర్ సహాయంతో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సొంతంగా ఈ సినిమాను అన్ని ఓవర్సీస్ దేశాలలో విడుదల చేసేందుకు సిద్ధం అయింది. ఆగష్టు 14న..USA లో పుష్ప-2 మూవీ ప్రీమియర్స్ పడనున్నాయి. ఇక ఆగష్టు 15 వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేయనుంది. అయితే, పుష్ప-2 సినిమా ఎలాంటి సందేహం లేకుండా ఓపెనింగ్స్ , కలెక్షన్స్ అయితే రికార్డు స్థాయిలో ఆర్ ఆర్ ఆర్, బాహుబలి మించి రాబడుతుంది. కానీ, మైత్రి మూవీ సంస్థ ఆశించిన విధంగా ఇదే రేంజ్ లో హిందీ ప్రేక్షకులను థియేటర్స్ దాకా రప్పిస్తుందా లేదా అనేది మాత్రం.. సినిమా విడుదల అయ్యేదాకా ఆగాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>