Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay369d294e-8b80-47d2-899f-68786be9babb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay369d294e-8b80-47d2-899f-68786be9babb-415x250-IndiaHerald.jpgసాధారణంగా హీరో హీరోయిన్లు ప్రేమలో ఉన్నారు అంటూ ఎప్పుడూ ఎన్నో రకాల వార్తలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అయితే ఇలా గత కొంతకాలం నుంచి టాలీవుడ్ లో వైరల్ గా మారిపోయిన న్యూస్ ఏది అంటే రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ రిలేషన్షిప్ గురించి. ఈ ఇద్దరు కలిసి గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలోనే కలిసి నటించారు. ఇక వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు తెరమీదకి వచ్చాయి. తర్వాత కాలంలో ఈ ఇద్దరు సెలబ్రిటీలVijay{#}Maldives;Geetha Govindam;Devarakonda;Dear Comrade;Instagram;anand malayalam actor;Anand Deverakonda;vijay deverakonda;rashmika mandanna;Tollywood;Blockbuster hit;News;Heroరష్మిక మందన్నను.. ఆనంద్ దేవరకొండ ఏమని పిలుస్తాడో తెలుసా?రష్మిక మందన్నను.. ఆనంద్ దేవరకొండ ఏమని పిలుస్తాడో తెలుసా?Vijay{#}Maldives;Geetha Govindam;Devarakonda;Dear Comrade;Instagram;anand malayalam actor;Anand Deverakonda;vijay deverakonda;rashmika mandanna;Tollywood;Blockbuster hit;News;HeroSat, 16 Mar 2024 08:30:00 GMTసాధారణంగా హీరో హీరోయిన్లు ప్రేమలో ఉన్నారు అంటూ ఎప్పుడూ ఎన్నో రకాల వార్తలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అయితే ఇలా గత కొంతకాలం నుంచి టాలీవుడ్ లో వైరల్ గా మారిపోయిన న్యూస్ ఏది అంటే రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ రిలేషన్షిప్ గురించి. ఈ ఇద్దరు కలిసి గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలోనే కలిసి నటించారు. ఇక వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు తెరమీదకి వచ్చాయి.


 తర్వాత కాలంలో ఈ ఇద్దరు సెలబ్రిటీలు ఒకే చోట కెమెరాల ముందు కనిపించడం.. అంతేకాదు మాల్దీవ్స్ కు వెళ్లి ఒకే తరహా బ్యాగ్రౌండ్ లో ఫోటోలు దిగడంతో నిజంగానే విజయ్ దేవరకొండ రష్మిక మందన్న రిలేషన్షిప్ లో కొనసాగుతున్నారని ప్రస్తుతం డీప్ డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలను అందరూ నమ్మడం మొదలుపెట్టారు అని చెప్పాలి. అంతేకాదు ఒకరిపై ఒకరు చేసుకునే పోస్టులను చూసిన తర్వాత కూడా వీరు మధ్య ఏదో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంది అని చెప్పాలి. అయితే రష్మిక విజయ్ దేవరకొండ తోనే కాదు అతని కుటుంబ సభ్యులతో కూడా ఎంతో క్లోజ్ గా ఉంటుంది అన్న వార్త ఒకటి వైరల్ గా మారిపోయింది.


 దీంతో ఆనంద్ దేవరకొండ తన అన్న గర్లు ఫ్రెండ్ అయినా రష్మికను ఏం పేరుతో పిలుస్తాడు అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇటీవల ఈ విషయం బయటపడింది. ఇటీవల ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా అందరూ సోషల్ మీడియాలో విష్ చేసారు. ఇక రష్మిక కూడా ఇంస్టాగ్రామ్ లో ఆనంద్ దేవరకొండ ఫోటో షేర్ చేసి హ్యాపీ బర్త్ డే ఆనంద అని పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్టుని ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేస్తూ థాంక్యూ రషి అంటూ రిప్లై ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ. ఈ వరస్ట్ ఫోటో ఎందుకు పెట్టావ్ అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఇలా ఆనంద్ దేవరకొండ ఏకంగా రష్మికను రషీ అని పిలుస్తూ ఉంటాడు అనే విషయం ఈ పోస్టుతో బయటపడింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>