Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywodb4cb0450-cddd-47ef-9d8d-df679e48b6fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywodb4cb0450-cddd-47ef-9d8d-df679e48b6fb-415x250-IndiaHerald.jpgఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా కొనసాగిన రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాలో నటించిన తర్వాత గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మరో స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించాడు చరణ్. అయితే ఇక ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నిజ జీవితంలో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ అర్థమైంది. అయితే ఇక ఇప్పుడు గ్లోబల్ స్టార్లుగా మారిపోయిన తర్వాత ఒక వైపు చరణ్ మరోవైపు తారక్ ఎవరి సినిమాTollywod{#}Jr NTR;NTR;ram pothineni;Ram Charan Teja;shankar;Tollywood;GEUM;Director;Hero;Cinema;Pawan Kalyanగ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చినా.. మళ్లీ తారక్ నే నమ్ముకున్న చరణ్?గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చినా.. మళ్లీ తారక్ నే నమ్ముకున్న చరణ్?Tollywod{#}Jr NTR;NTR;ram pothineni;Ram Charan Teja;shankar;Tollywood;GEUM;Director;Hero;Cinema;Pawan KalyanFri, 15 Mar 2024 21:41:36 GMTఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా కొనసాగిన రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాలో నటించిన తర్వాత గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మరో స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించాడు చరణ్. అయితే ఇక ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నిజ జీవితంలో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ అర్థమైంది.



 అయితే ఇక ఇప్పుడు గ్లోబల్ స్టార్లుగా మారిపోయిన తర్వాత ఒక వైపు చరణ్ మరోవైపు తారక్ ఎవరి సినిమాలతో వారు బిజీబిజీగా ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తూ ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత కూడా చరణ్.. మరోసారి ఇక ఎన్టీఆర్ మీద ఆధారపడ్డాడు అంటూ ఒక వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం బుచ్చిబాబుతో ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు రామ్ చరణ్. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఈనెల 20వ తేదీన విడుదల కాబోతుంది అన్నది తెలుస్తోంది. ఇక ఈ మూవీపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి.



 అయితే ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ టైటిల్ ని వాడుకోవడానికి చరణ్ సిద్ధమవుతున్నాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. బుచ్చిబాబు చరణ్ కాంబినేషన్లో రాబోయే సినిమాకి 'పెద్ది' అనే టైటిల్ ను కన్ఫార్మ్ చేశారట. అయితే ఈ టైటిల్ ని గతంలో ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు అనుకున్నాడు అంటూ రూమర్స్ వినిపించాయి. అదే టైటిల్ ని ఇప్పుడు రామ్ చరణ్ కి ఫిక్స్ చేశాడట డైరెక్టర్ బుచ్చిబాబు. ఇక ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక చరణ్ మరోసారి ఎన్టీఆర్ మీద ఆధారపడ్డాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>