Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood1e7999ca-b327-44b5-b4d7-9dcbd08dcbe8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood1e7999ca-b327-44b5-b4d7-9dcbd08dcbe8-415x250-IndiaHerald.jpgసాధారణంగా సోషల్ మీడియాలో హీరో హీరోయిన్లకు సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ గా మారిపోతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అలాంటిది ఏకంగా హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా జీవనం సాగిస్తూ ఉంటే ఇక వారి జీవితంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి.. ఇంటర్నెట్ జనాలు తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ఇక కొన్ని కొన్ని సార్లు సాఫీగా సాగిపోతున్న సినీ సెలబ్రిటీల సంసారాన్ని కూడా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ చెప్పి ఇక వైరల్ గా మార్చడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో ఎన్నో సెలBollywood{#}Rakhi Sawant;Anandam;Bigboss;bollywood;Husband;marriage;media;Hero;Newsనా భార్య ఎక్కడ ఉంటే అక్కడ.. ఆనందం కరువవుతుంది : నటి భర్తనా భార్య ఎక్కడ ఉంటే అక్కడ.. ఆనందం కరువవుతుంది : నటి భర్తBollywood{#}Rakhi Sawant;Anandam;Bigboss;bollywood;Husband;marriage;media;Hero;NewsFri, 15 Mar 2024 19:30:00 GMTసాధారణంగా సోషల్ మీడియాలో హీరో హీరోయిన్లకు సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ గా మారిపోతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అలాంటిది ఏకంగా హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా జీవనం సాగిస్తూ ఉంటే ఇక వారి జీవితంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి.. ఇంటర్నెట్ జనాలు తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ఇక కొన్ని కొన్ని సార్లు సాఫీగా సాగిపోతున్న సినీ సెలబ్రిటీల సంసారాన్ని కూడా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ చెప్పి ఇక వైరల్ గా మార్చడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే ఇటీవల కాలంలో ఎన్నో సెలబ్రిటీల జంటల గురించి విడాకుల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలా ఇంటర్నెట్ లోకి వచ్చిన కొన్ని వార్తల్లో కొన్ని నిజమవుతూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఇలా సినీ సెలబ్రిటీ జంట ఎవరైనా విడాకులు తీసుకొని వేరుపడ్డారు.. అంటే వారి మధ్య ఏం జరిగింది.. ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అని అందరూ చర్చించుకోవడం మొదలు పెడుతూ ఉంటారు. అలాంటిది విడాకులు తీసుకున్న తర్వాత ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే అది టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే ఇటీవలే ఒక బాలీవుడ్ నటిఫై ఆమె భర్త చేసిన కామెంట్స్ కాస్త సంచలనగా మారిపోయాయి  బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఎప్పుడు నెగిటివ్ గానే ఉంటుంది అంటూ ఆమె మాజీ భర్త అదిల్ చెప్పుకొచ్చాడు. ఇటీవల బిగ్ బాస్ ఫేమ్ షోమీకాను రెండవ వివాహం చేసుకున్న ఆయన.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. రాఖీసావంత్ నాకు ఎప్పుడు సంతోషాన్ని పంచలేదు. ఆమె ఎవరి జీవితంలోకి ప్రవేశించిన వారికి ఆనందం ఉండదు. ఇప్పుడు నేను ప్రశాంతంగా జీవిస్తున్నాను అంటూ బాలీవుడ్ నటి మాజీ భర్త అదిల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>