PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cm-jagan4a1cd8f3-4690-4575-8346-eea8c4410ed2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cm-jagan4a1cd8f3-4690-4575-8346-eea8c4410ed2-415x250-IndiaHerald.jpg2024 ఎన్నికలకు మరో నెల సమయం మాత్రమే ఉన్నది. ఏప్రిల్ నాలుగో వారాలలో ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉన్నది.. టిడిపి జనసేన బిజెపి కూటమి వల్ల వైసీపీ ఎన్నికలలో గెలుపు ఖాయం అనే విధంగా వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు.ముఖ్యంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చడంతో గెలవడం సాధ్యమవుతుందని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చిన మెజారిటీ హామీలను అసలు చేయలేదని తమ పార్టీ 99% వరకు చెప్పిన హామీలను అమలు చేశామని వైసిపి భావిస్తోంది. వాస్తవ రీత్యా చూస్తే పేద మధ్యతరగతి ప్రజలు జగన్ పాలన కCM JAGAN{#}Prakasam;YCP;CBN;Jagan;TDP;CM;Party;Government;Elections;Bharatiya Janata Partyఇవే ఏపీ సీఎం జగన్ కు ఆస్త్రాలుగా మారుతున్నాయా..?ఇవే ఏపీ సీఎం జగన్ కు ఆస్త్రాలుగా మారుతున్నాయా..?CM JAGAN{#}Prakasam;YCP;CBN;Jagan;TDP;CM;Party;Government;Elections;Bharatiya Janata PartyFri, 15 Mar 2024 14:00:00 GMT2024 ఎన్నికలకు మరో నెల సమయం మాత్రమే ఉన్నది. ఏప్రిల్ నాలుగో వారాలలో ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉన్నది.. టిడిపి జనసేన బిజెపి కూటమి వల్ల వైసీపీ ఎన్నికలలో గెలుపు ఖాయం అనే విధంగా వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు.ముఖ్యంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చడంతో గెలవడం సాధ్యమవుతుందని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చిన మెజారిటీ హామీలను అసలు చేయలేదని తమ పార్టీ 99% వరకు చెప్పిన హామీలను అమలు చేశామని వైసిపి భావిస్తోంది.




వాస్తవ రీత్యా చూస్తే పేద మధ్యతరగతి ప్రజలు జగన్ పాలన కోరుతున్నారని.. ఎగువ మధ్యతరగతి ప్రజలు ఉద్యోగులు వ్యాపారాలు ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ ఇందులో కూడా సగం భాగం జగన్ వైపు మిగతా సగభాగం చంద్రబాబు పాలన కోరుకుంటున్నారు.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం వైసీపీకి చాలా అనుకూలంగానే ఉన్నాయి.. మిగిలిన ప్రాంతాలలో సగభాగం వైసీపీకి మిగిలిన సభకు భాగం టిడిపికి అనుకూలంగా ఉన్నాయి.. ఏపీలో 60 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. వైసీపీ రైతుల కోసం ఎన్నో పథకాలను కూడా అమలు చేశారు. ముఖ్యంగా రైతుల మద్దతు కూడా పూర్తిస్థాయిలో వైసీపీకి ఉన్నది.


మహిళల్లో మెజారిటీ కూడా వైసీపీ పాలనకే ఎక్కువగా ఉన్నది అయితే కేవలం రోడ్లు మౌలిక వసతుల సదుపాయంలో హామీ దిశగా జగన్ అడుగులు వేస్తే కచ్చితంగా మళ్ళీ అధికారంలో వస్తే రోడ్లను పూర్తి చేసే హామీ ఇస్తే ఖచ్చితంగా బెనిఫిట్ లభిస్తుంది.. ఇప్పటివరకు గ్రామ వార్డు సచివాలయాలు 1,26,000 ఉద్యోగాల భర్తీ చేసిన ఘనత సీఎం జగన్ గారికి దక్కింది.. రాబోయే రోజుల్లో ప్రైవేటు కంపెనీలు వచ్చే దిశగా నిర్ణయాలు తీసుకోవాలి.. ఒకవేళ యువత ఏదైనా వ్యాపారాలు చేస్తే సర్కారు ప్రభుత్వం నుంచి అండదండలు లభించేలా హామీ ఇస్తే ఖచ్చితంగా ఏపీలో మళ్లీ వైఎస్ఆర్సిపి పార్టీని అధికారం అని కూడా చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం సీట్లు తగ్గినప్పటికీ వైసీపీ ప్రభుత్వాన్ని అధికారం  అన్నట్లుగా పలు రకాల సర్వేలు వెలుబడుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>