MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc139090e-001a-4aec-8100-20100d11a9c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc139090e-001a-4aec-8100-20100d11a9c9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో తేజ నటించిన సూపర్ హిట్ సినిమా హనుమాన్ ఎంత విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా అధికారిక ప్రకటన తాజాగా చేసింది. ఈ సినిమా త్వరలోనే ఓటీటీ లోకి రాబోతోంది అని తమ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఈ సినిమా శివరాత్రి సందర్భంగా ఓటీటీ లోకి వస్తుంది అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా శివరాత్రికి రాలేదు. దాంతో ఫ్యాన్స్ అందరూ నిరాశ పడ్డారు ఈ క్రమంలో ఈ వీకెండ్ లో అయినా హనుమాన్ సినిమా వస్తుందా అని అందరూ ఎదురు tollywood{#}January;media;News;Hero;Makar Sakranti;Director;Cinemaహనుమాన్ సినిమా ఓటిటి రిలీజ్ పై క్లారిటీ.. ఎప్పుడంటే..!?హనుమాన్ సినిమా ఓటిటి రిలీజ్ పై క్లారిటీ.. ఎప్పుడంటే..!?tollywood{#}January;media;News;Hero;Makar Sakranti;Director;CinemaFri, 15 Mar 2024 18:45:00 GMTటాలీవుడ్ హీరో తేజ నటించిన సూపర్ హిట్ సినిమా హనుమాన్ ఎంత విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా అధికారిక ప్రకటన తాజాగా చేసింది. ఈ సినిమా త్వరలోనే ఓటీటీ లోకి రాబోతోంది అని తమ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఈ సినిమా శివరాత్రి సందర్భంగా ఓటీటీ లోకి వస్తుంది అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా శివరాత్రికి రాలేదు. దాంతో ఫ్యాన్స్ అందరూ నిరాశ పడ్డారు ఈ క్రమంలో ఈ వీకెండ్ లో అయినా హనుమాన్ సినిమా వస్తుందా

 అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో g5 దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయడంతో ఫాన్స్ కాస్త కూల్ అయ్యారు. "మీ ఎదురుచూపులు ఫలించే సమయం దగ్గర పడింది. ఈ ఏడాది అల్టిమేట్ సూపర్ హీరో సినిమాపై మీ ఉత్సాహాన్ని అలాగే కొనసాగించండి. హనుమాన్ జీ5లోకి త్వరలోనే రాబోతోంది" అని చెప్పింది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ప్రొడ్యూసర్లను కూడా ట్యాగ్ చేసింది. గత వారమే ఈ సినిమా జీ5లోకి వస్తుందని భావించినా.. రిలీజ్ కు కొన్ని గంటల ముందు నుంచీ దీనిపై ఎలాంటి సమాచారం లేదంటూ ఆ ఓటీటీ చెబుతూ వచ్చింది.

ఎప్పుడు రిలీజ్ అవుతుందో కనీసం ఆ విషయం అయినా చెప్పండని అభిమానులు అడుగుతున్నా.. దీనిపై తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ను ఫాలో అవ్వాలని మాత్రం చెప్పింది. మొత్తానికి వారం తర్వాత దీనిపై ఓ అధికారిక ప్రకటన చేసింది. ఏ రోజు నుంచి హనుమాన్ వస్తుందో స్పష్టంగా చెప్పకపోయినా.. త్వరలోనే అని మాత్రం వెల్లడించింది. దీంతో హనుమాన్ కోసం మరోసారి ఫ్యాన్స్ ఎదురు చూపులు మొదలయ్యాయి. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా.. రెండు నెలలు దాటినా ఓటీటీలోకి రాలేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>