Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kieanf3fe08af-abcf-4125-b3ad-0377980af722-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kieanf3fe08af-abcf-4125-b3ad-0377980af722-415x250-IndiaHerald.jpgసినీ సెలెబ్రెటీల వివాహం జరిగింది అంటే సోషల్ మీడియాలో అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ప్రేయసి రహస్య గోరక్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే ఎన్నో రోజుల నుంచి ఇద్దరు కూడా ప్రేమలో మునిగి తేలుతున్నారు అనే వార్తలు వచ్చినప్పటికీ.. ఎక్కడా కెమెరా కంటపడలేదు. కానీ ఒక్కసారిగా వీరిద్దరి ప్రేమ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు అని చెప్పాలి. అయితే ఇటీవలే కిరణ్ అబ్బవరం హైదరాబాద్లోని ఒక రిసార్ట్ లో ఘనంగా తన ప్రేయసితో నిశ్చితార్థం చేసుKiean{#}kiran;prema;Tollywood;Love;marriage;Hero;Newsఇంటికి వెళ్లి పిలిచినా.. ఆ హీరో కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్ కి రాలేదట?ఇంటికి వెళ్లి పిలిచినా.. ఆ హీరో కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్ కి రాలేదట?Kiean{#}kiran;prema;Tollywood;Love;marriage;Hero;NewsFri, 15 Mar 2024 18:36:00 GMTసినీ సెలెబ్రెటీల వివాహం జరిగింది అంటే సోషల్ మీడియాలో అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ప్రేయసి రహస్య గోరక్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే ఎన్నో రోజుల నుంచి ఇద్దరు కూడా ప్రేమలో మునిగి తేలుతున్నారు అనే వార్తలు వచ్చినప్పటికీ.. ఎక్కడా కెమెరా కంటపడలేదు. కానీ ఒక్కసారిగా వీరిద్దరి ప్రేమ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు అని చెప్పాలి. అయితే ఇటీవలే కిరణ్ అబ్బవరం హైదరాబాద్లోని ఒక రిసార్ట్ లో ఘనంగా తన ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే కిరణ్ అబ్బవరం నిశ్చితార్థానికి ఎంతోమంది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఇక తన అభిమాన హీరోనీ ప్రేమ వివాహం చేసుకుంటూ ఉండడంతో.. అభిమానులు అందరూ కూడా తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఇక ఇప్పుడు కిరణ్  ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది  టాలీవుడ్ ఇండస్ట్రీలో కిరణ్ కి ఉన్న ఒక బెస్ట్ ఫ్రెండ్ ని ఇంటి వెళ్లి పిలిచిన సరే అతను ఎంగేజ్మెంట్ కి రాలేదట.


 గతంలో వీళ్ళ మధ్య ఏవో గొడవలు రావడంతో.. వారిద్దరి మధ్య మాటలు లేవు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే కెరీర్ మొదట్లో తనకు మద్దతుగా నిలిచి లైఫ్ ఇచ్చిన హీరో కావడంతో ఇక కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు ఏకంగా మాటలు లేకపోయినా కిరణ్ అబ్బవరం ఆ టాలీవుడ్ హీరోని ఇంటికి వెళ్లి ఆహ్వానించాడట. ఇలా కిరణ్ అబ్బవరం ఒక మెట్టు దిగి ఇంటికి వెళ్లి ఆహ్వానించినా.. ఆ హీరో మాత్రం ఇక ఎంగేజ్మెంట్ కి రాలేదట. ఇక ఇదే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>