MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6cd82275-1d25-4aff-aa06-70f9f865fd65-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6cd82275-1d25-4aff-aa06-70f9f865fd65-415x250-IndiaHerald.jpgమెగా డాటర్ నిహారిక గురించి మనందరికీ తెలిసిందే. మొదట హోస్ట్గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత నటిగా గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్గా పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆమె చేసిన సినిమాలో ఒకటి కూడా హిట్ అవ్వలేదు. దాంతో చేసేదేమీ లేక జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. తనతో జీవితాంతం కలిసి ఉంటుంది అని అందరూ భావించిన సమయంలోనే కొన్నాళ్లు కూడా కలిసి ఉండలేకపోయింది. ఊహించని విధంగా విడాకులు తీసుకుని దూరమైంది. అయితే ఇప్పటివరకు ఇద్దరే విడాకులకు కారణం ఏంటి అన్న విషయం మాత్రం బయటికి రాలేదు. దాంతో tollywood{#}Chaitanya;BEAUTY;marriage;Yevaru;niharika konidela;Newsఏంటి.. నిహారిక విడాకులు తీసుకుంటుంది అన్న విషయం వాళ్ళకి ముందే తెలుసా..!?ఏంటి.. నిహారిక విడాకులు తీసుకుంటుంది అన్న విషయం వాళ్ళకి ముందే తెలుసా..!?tollywood{#}Chaitanya;BEAUTY;marriage;Yevaru;niharika konidela;NewsFri, 15 Mar 2024 18:13:33 GMTమెగా డాటర్ నిహారిక గురించి మనందరికీ తెలిసిందే. మొదట హోస్ట్గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత నటిగా గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్గా పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆమె చేసిన సినిమాలో ఒకటి కూడా హిట్ అవ్వలేదు. దాంతో చేసేదేమీ లేక జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. తనతో జీవితాంతం కలిసి ఉంటుంది అని అందరూ భావించిన సమయంలోనే కొన్నాళ్లు కూడా కలిసి ఉండలేకపోయింది. ఊహించని విధంగా విడాకులు తీసుకుని దూరమైంది. అయితే ఇప్పటివరకు ఇద్దరే విడాకులకు కారణం ఏంటి అన్న విషయం మాత్రం బయటికి రాలేదు.
 
దాంతో నిహారిక ను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. కానీ నిహారిక మాత్రం ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసిన వాటిని అసలు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే నిహారిక విడాకులకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  నిహారిక విడాకుల విషయం వారి కుటుంబ సభ్యులకి ముందే తెలుసంటూ వార్త సారాంశం. పెళ్లికి ముందే నిహారిక ,చైతన్యల జాతకం పండితులకి చూపించగా వారు ఇద్దరి జాతకాల్లో దోషం ఉందని, పరిహార శాంతి పూజలు చేయాల్సి ఉంటుందని నాగబాబుకి సూచించారట. కాని నిహారిక మొదటి నుండి

ఇలాంటి వాటికి దూరం కాబట్టి పండితుల మాటలని పెద్దగా పట్టించుకోకుండా పెళ్లి చేసుకుందట. మరోవైపు నిహారిక, చైతన్యల పెళ్లి అనుకున్న ముహుర్తానికి కూడా జరగలేదట. పేర్ల మీద పెట్టిన ముహూర్తం దాటిపోయిన తరువాత నిహారిక, చైతన్యల పెళ్లి జరిగిందట.  ఫొటో షూట్స్, ఇతరత్రా కార్యక్రమాలతో టైం అంతా వేస్ట్ చేసి ముహూర్తం దాటి పోయిన తర్వాత నిహారిక మెడలో చైతన్య మూడు ముళ్లు వేసాడని ఈ కారణం వల్లనే నిహారిక-చైతన్యల విడాకులు జరిగాయని ఇప్పుడు నెట్టింట పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ నిహారిక- చైతన్యలు విడిపోయారు. వారు తిరిగి కలిసే అవకాశం లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>