MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodab69e1ad-2bc7-4692-8639-bc6dbbb9d47a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodab69e1ad-2bc7-4692-8639-bc6dbbb9d47a-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రాబోతోంది. దీంతో ఈ సినిమాపై ఇప్పటికీ భారీ అంచనాలో నెలకొన్నాయి. దానికి తోడుగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ లను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నారు. కాగా ఇప్పటికే తెలుగులో విడుదలవుతున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్లోనే విడుదలవుతున్నాయి. కానీ మొట్టమొదటిగా పాన్ ఇండియా సినిమాలను మొదలుపెట్టింది రాజమౌళి. ఈ విషయం మనందరికీ tollywood{#}Bahubali;koratala siva;October;NTR;Rajamouli;Father;India;Hero;Cinemaఎన్టీఆర్ దేవర కోసం ఆ స్టార్ డైరెక్టర్ ఫార్ములా ఫాలో అవుతున్న కొరటాల శివ..!?ఎన్టీఆర్ దేవర కోసం ఆ స్టార్ డైరెక్టర్ ఫార్ములా ఫాలో అవుతున్న కొరటాల శివ..!?tollywood{#}Bahubali;koratala siva;October;NTR;Rajamouli;Father;India;Hero;CinemaFri, 15 Mar 2024 17:40:00 GMTపాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రాబోతోంది. దీంతో ఈ సినిమాపై ఇప్పటికీ భారీ అంచనాలో నెలకొన్నాయి. దానికి తోడుగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ లను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నారు. కాగా ఇప్పటికే తెలుగులో విడుదలవుతున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్లోనే విడుదలవుతున్నాయి. కానీ మొట్టమొదటిగా పాన్ ఇండియా సినిమాలను మొదలుపెట్టింది రాజమౌళి.

 ఈ విషయం మనందరికీ తెలిసిందే. కాగా ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లు అందరూ ఇదే విషయాన్ని ఫాలో అవుతూ అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ కూడా ఇదే ఫార్ములా ను ఫాలో అవుతున్నాడు. పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా   సినిమా కోసం బాహుబలి సినిమా ఫార్ములా ను ఫాలో అవుతున్నాడు కొరటాల శివ. నిజంగానే కొరటాల శివ రాజమౌళి ఫాలో అవుతున్నారా అన్న విషయంలోకి వెళ్తే.. దేవర కోసం కొరటాల శివ కూడా బాహుబలి రూట్‌లోనే వెళ్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. 

పెరిగిన బడ్జెట్‌ను రికవరీ చేసుకోడానికి ఇదో మంచి మార్గమే. అక్టోబర్ 10న రిలీజ్ డేట్ ఉండటంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా  షూటింగ్ వేగంగా చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇందులో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. బాహుబలిలో అమరేంద్ర, మహేంద్ర బాహుబలి పాత్రల్ని రాజమౌళి క్రియేట్ చేసినట్లుగానే పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా   లోనూ రెండు పాత్రలను సమాంతరంగా చూపించబోతున్నారు కొరటాల శివ.బాహుబలి ది బిగినింగ్ ఫస్టాఫ్‌లో కొడుకు పాత్ర ఉంటే సెకండాఫ్ అంతా తండ్రి పాత్ర ఉంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>