MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-crores-blockbuster-but-still-no-clarity6684e929-7fb8-4327-9ab4-c8fcbd0118d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-crores-blockbuster-but-still-no-clarity6684e929-7fb8-4327-9ab4-c8fcbd0118d0-415x250-IndiaHerald.jpgలేటెస్ట్ గా మలయాళం లో విడుదల అయిన ప్రేమలు సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీ లో అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమాని కొన్ని రోజుల క్రితమే ఎస్ ఎస్ కార్తికేయ తెలుగు లో కూడా విడుదల చేశాడు. మలయాళం లో విడుదల అయ్యి సూపర్ హిట్ విజయం సాధించిన సినిమా కావడంతో మొదటి నుండి కూడా ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ తెలుగు లో విడుదల అయిన ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఎంత గానో ఆకట్టుకుంటుంది. దానితో పpremalu{#}karthikeya;kartikeya;Telugu;cinema theater;Kannada;Industry;March;Tamil;Cinema;Hindiఆ తేదీ నుండి "ఓటిటి" లో "ప్రేమలు"..?ఆ తేదీ నుండి "ఓటిటి" లో "ప్రేమలు"..?premalu{#}karthikeya;kartikeya;Telugu;cinema theater;Kannada;Industry;March;Tamil;Cinema;HindiFri, 15 Mar 2024 11:27:00 GMTలేటెస్ట్ గా మలయాళం లో విడుదల అయిన ప్రేమలు సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీ లో అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమాని కొన్ని రోజుల క్రితమే ఎస్ ఎస్ కార్తికేయ తెలుగు లో కూడా విడుదల చేశాడు. మలయాళం లో విడుదల అయ్యి సూపర్ హిట్ విజయం సాధించిన సినిమా కావడంతో మొదటి నుండి కూడా ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ తెలుగు లో విడుదల అయిన ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఎంత గానో ఆకట్టుకుంటుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇలా ఇప్పటికే మంచి విజయాన్ని ... మంచి కలెక్షన్ లను రెండింటిని కూడా రాబట్టుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఓ వార్త కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ వారు దక్కించుకున్నట్లు ... అందులో భాగంగా ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో మార్చి 29 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>