MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-mida-potiga-varma-twite-viral1e411a2c-2b32-4c6f-9181-8465c74e88dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-mida-potiga-varma-twite-viral1e411a2c-2b32-4c6f-9181-8465c74e88dd-415x250-IndiaHerald.jpgగత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్లోని పొలిటికల్ సర్కిల్స్ లో కొనసాగుతున్న ఉత్కంఠ పోరు రోజురోజుకి పెరుగుతూనే ఉంది.. పవన్ కళ్యాణ్ తన ఉమ్మడి గోదావరి జిల్లాకు చెందిన పిఠాపురం నియోజవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు నిన్నటి రోజున ప్రకటించారు.అయితే భీమవరం నుంచి పోటీ చేస్తానని మరొకసారి తిరుపతి నుంచి పోటీ చేస్తారని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఇలా ఎన్నో రకరకాలుగా ప్రచారాలు తన మీదికి వచ్చాయి వాటి అన్నిటికి బ్రేక్ వేస్తూ నిన్నటి రోజున పిఠాపురంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్లు సోషల్ మీడియా మీటింగ్ లో పవన్ కళ్యాణPAWAN;RGV;COMMENTS;VIRAL{#}Ram Gopal Varma;kalyan;Godavari River;pithapuram;Tirupati;media;Assembly;Director;Bhimavaram;YCPపవన్ మీద పోటీగా వర్మ.. ట్వీట్ వైరల్..!!పవన్ మీద పోటీగా వర్మ.. ట్వీట్ వైరల్..!!PAWAN;RGV;COMMENTS;VIRAL{#}Ram Gopal Varma;kalyan;Godavari River;pithapuram;Tirupati;media;Assembly;Director;Bhimavaram;YCPFri, 15 Mar 2024 07:00:00 GMTగత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్లోని పొలిటికల్ సర్కిల్స్ లో కొనసాగుతున్న ఉత్కంఠ పోరు రోజురోజుకి పెరుగుతూనే ఉంది.. పవన్ కళ్యాణ్ తన ఉమ్మడి గోదావరి జిల్లాకు చెందిన పిఠాపురం నియోజవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు నిన్నటి రోజున ప్రకటించారు.అయితే భీమవరం నుంచి పోటీ చేస్తానని మరొకసారి తిరుపతి నుంచి పోటీ చేస్తారని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఇలా ఎన్నో రకరకాలుగా ప్రచారాలు తన మీదికి వచ్చాయి వాటి అన్నిటికి బ్రేక్ వేస్తూ నిన్నటి రోజున పిఠాపురంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్లు సోషల్ మీడియా మీటింగ్ లో పవన్ కళ్యాణ్ తెలియజేశారు.

అయితే పవన్ కళ్యాణ్ అలా ప్రకటించారో లేదో డైరెక్టర్ వర్మ కూడా తన సడన్ డెసిషన్ తీసుకున్నారని దీని ప్రకారమే పిఠాపురం నుంచి తను అసెంబ్లీ అభ్యర్థిగా దిగబోతున్నానంటూ ప్రకటించుకున్నారు.. అయితే వర్మ చేసిన ఈ ట్విట్ రకరకాలుగా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి.. మరి కొంతమంది ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారేమో అని అడగగా మరి కొంతమంది వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వైసిపి అభ్యర్థిగాని పోటీ చేస్తారేమో అంటూ తెలియజేస్తున్నారు..


మరి కొంతమంది ట్విట్టర్లో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ఇదంతా ఫ్రాంక్ కూడా కావచ్చు అంటూ తెలుపుతున్నారు.. వైసిపి ప్రభుత్వం ఇప్పటికే ఎంతోమంది అభ్యర్థులను ఖరారు చేసింది కాబట్టి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉండదు అలాగే రిస్క్ కూడా తీసుకొని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని చెప్పవచ్చు. అంతటి సాహసానికి వర్మ పూనుకుంటాడా అనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్విట్ సోషల్ మీడియాలో అందరిని ఆసక్తి పెంచేలా చేస్తోంది.. ఏది ఏమైనా నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ చాలా సైలెంట్ గా మాట్లాడి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.. తనకు జగన్తో కూడా ఎలాంటి కక్ష విభేదాలు లేవంటూ తెలియజేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
" style="height: 285px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>