MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan4f21ec57-ab71-472b-b616-49ae713b77aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan4f21ec57-ab71-472b-b616-49ae713b77aa-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరు ఎంత మంచి స్నేహితులో మనందరికీ తెలిసిందే. వీరి కాంబినేషన్ లో మొదటగా జల్సా అనే మూవీ తెరకెక్కింది. ఈ సినిమా సమయం లోనే వీరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది. ఇక అప్పటి నుండి వీరు మంచి స్నేహం తోనే ముందుకు సాగుతున్నారు. ఇకపోతే జల్సా సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో అత్తారింటికి దారేది అనే మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఆ తరpawan{#}trivikram srinivas;Agnyaathavaasi;Allu Sneha;Attharintiki Daredi;Nayak;Okkadu;jalsa;Box office;Tollywood;Hero;Director;kalyan;Cinema;Successనా గురించి ఆలోచించే ఒకే ఒక్క వ్యక్తి అతను మాత్రమే... పవన్..!నా గురించి ఆలోచించే ఒకే ఒక్క వ్యక్తి అతను మాత్రమే... పవన్..!pawan{#}trivikram srinivas;Agnyaathavaasi;Allu Sneha;Attharintiki Daredi;Nayak;Okkadu;jalsa;Box office;Tollywood;Hero;Director;kalyan;Cinema;SuccessFri, 15 Mar 2024 11:06:00 GMTటాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరు ఎంత మంచి స్నేహితులో మనందరికీ తెలిసిందే. వీరి కాంబినేషన్ లో మొదటగా జల్సా అనే మూవీ తెరకెక్కింది. ఈ సినిమా సమయం లోనే వీరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది. ఇక అప్పటి నుండి వీరు మంచి స్నేహం తోనే ముందుకు సాగుతున్నారు.

ఇకపోతే జల్సా సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో అత్తారింటికి దారేది అనే మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత విరి కాంబో లో అజ్ఞాతవాసి అనే మూవీ రూపొందింది. ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని సాధించింది. ఇక ఈ మూవీ తర్వాత పవన్ హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వం లో ఏ సినిమా రాకపోయినా పవన్ హీరో గా రూపొందిన వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ , బ్రో సినిమాలకు ఏదో రకంగా త్రివిక్రమ్ సహాయం చేస్తూనే వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ , త్రివిక్రమ్ తనకు ఎంత మంచి స్నేహితుడు అనే దానిని తెలియ జేశాడు.

తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ... నా కోసం నిలబడే ఒకే ఒక వ్యక్తి త్రివిక్రమ్ మాత్రమే. నేను సమాజం కోసం ఆలోచిస్తే నా కోసం ఆలోచించే ఒకే ఒక్కడు త్రివిక్రమ్. పార్టీని ఎలా నడపాలో నాకు తెలియ లేదు. డబ్బులు ఎలా వస్తాయో నాకు తెలియదు. అలాంటి సమయం లో నా వెన్నంటి ఉన్న నా స్నేహితుడు ... నా సన్నిహితుడు త్రివిక్రమ్ గారికి మనస్పూర్తిగా నా కృతజ్ఞతలు అని తాజాగా పవన్ కళ్యాణ్ తెలియజేశాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>