Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebb0f504f-b108-412e-93a6-cf057b2fe5bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebb0f504f-b108-412e-93a6-cf057b2fe5bd-415x250-IndiaHerald.jpgసమంత ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత సినిమాల్లో నటించడం ఆపేసింది. ప్రస్తుతం సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.ఆవిడ కొత్త సినిమాలకు అసలు సైన్ చెయ్యడం లేదు. సినిమాలకు దూరంగా ఉన్న సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది. సోషల్ మీడియాలో సమంతకు ఎన్నలేని అభిమానులు ఉన్నారు. సమంతకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అప్పను కాదని ఏమీ చెయ్యలేమప్ప, కళ్లు తెరచిన మోదీ, అమిత్ షా, సర్వం అప్పమయం.33 మిలియన్ల అభిమానులు ఫాలో అవుతున్నారు. అయితే తాజాగా సమంత ఓ సమస్యలో చిక్కుకుంది. సమంత ఇటీవల ఫుడ్‌కు సంబంధsocialstars lifestyle{#}Samantha;Amit Shah;News;Doctor;Heroine;Cinemaసమంత మీద సీరియస్ అయిన డాక్టర్...!!!సమంత మీద సీరియస్ అయిన డాక్టర్...!!!socialstars lifestyle{#}Samantha;Amit Shah;News;Doctor;Heroine;CinemaFri, 15 Mar 2024 14:39:05 GMT సమంత ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత సినిమాల్లో నటించడం ఆపేసింది. ప్రస్తుతం సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.ఆవిడ కొత్త సినిమాలకు అసలు సైన్ చెయ్యడం లేదు. సినిమాలకు దూరంగా ఉన్న సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది. సోషల్ మీడియాలో సమంతకు ఎన్నలేని అభిమానులు ఉన్నారు. సమంతకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అప్పను కాదని ఏమీ చెయ్యలేమప్ప, కళ్లు తెరచిన మోదీ, అమిత్ షా, సర్వం అప్పమయం.33 మిలియన్ల అభిమానులు ఫాలో అవుతున్నారు.
అయితే తాజాగా సమంత ఓ సమస్యలో చిక్కుకుంది. సమంత ఇటీవల ఫుడ్‌కు సంబంధించి ఓ వీడియో చేసింది.యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌ పేరిట కొన్ని ఆరోగ్య చిట్కాలను అభిమానులతో పంచుకుంది. హెల్త్ పాడ్‌క్యాస్ట్ సిరీస్‌లో పాడ్‌క్యాస్ట్ అండర్‌స్టాడింగ్ ఆటో ఇమ్యూనిటీకి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. అయితే ఈ వీడియో ప్రముఖ డాక్టర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.

ఈ వీడియో పై ఓ డాక్టర్ రియాక్ట్ అయ్యారు. మ్యాటర్ తెలీకుండా ఈ మందులు చాలా మంచివని స్టేట్ మెంట్ ఇచ్చింది. డాండెలైన్ హెర్బ్ కాలేయ ఆరోగ్యానికి ఉత్తమ ఔషధమని సమంత చెప్పడం సరికాదని అతను తెలిపాడు. అవగాహన లేకుండా ఫాలోవర్స్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని డాక్టర్ తన పోస్ట్ ద్వారా సమంతపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సమంత తన 33 మిలియన్ల ఫాలోవర్లకు తప్పుదోవ పట్టిస్తుందని సమాచారం తన పోస్ట్లో రాసుకొచ్చాడు. మరి ఈ మాటకు సమంత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.ప్రస్తుతం అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉంది సమంత. అయిన ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదు. చేతిలో సినిమాలు లేకపోయినప్పటికీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. డాక్టర్ తమ అభిమాన హీరోయిన్ ని అలా అనగానే సమంత ఫ్యాన్స్ అంతా ఆగ్రహంతో రగిలిపోయారు. డాండలియన్ కి సంబంధించిన సైన్టిఫిక్ రిపోర్ట్స్ అంటూ స్క్రీన్ షాట్స్ పెట్టారు. అయితే ఫ్యాన్స్ ని కూడా ఆ వైద్యుడు ఒక ఆట ఆడుకున్నాడు. ముందు మీరు మనుషులా? ఎలుకలా? తేల్చుకోవాలి అంటూ కౌంటర్ ఇచ్చాడు. మీరు ఈ విషయాన్ని మరీ పర్సనల్ గా తీసుకుని హీరోలు అయిపోవాలి అని చూడొద్దు అంటూ హితవు పలికాడు. ఇది ఫీల్డ్ కాదు.. ఇది సైన్స్ అంటూ చురకలు అంటించాడు. ప్రస్తుతం ఈ లివర్ డీ టాక్సిఫికేషన్, సమంత కామెంట్స్, డాక్టర్ కౌంటర్స్, ఆ పాడ్ కాస్ట్ వీడియో అన్నీ వైరల్ అవుతున్నాయి. సమంతపై వైద్యుడు ఆగ్రహం వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>