MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nc6f42c15f-99f0-4ceb-a38f-04e10fdbb330-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nc6f42c15f-99f0-4ceb-a38f-04e10fdbb330-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో నవీన్ చంద్ర ఒకరు. ఈయన హను రాగవపూడి దర్శకత్వంలో రూపొందిన అందాల రాక్షసి మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడం ... అలాగే ఇందులో ఈ నటుడు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత నుండి నవీన్ చంద్ర కు వరసగా తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా కొన్ని సినిమాలలో నటించిన ఈయన నటుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే నవీన్ చంద్ర కేవలం సినిమాల్లో నటించడం మnc{#}naveen chandra;Amazon;Silver;Yuva;Kannada;Tamil;Posters;Cinema;Telugu;March;Hindiఆ తేదీ నుండి "ఓటిటి" లో "నవీన్ చంద్ర" లేటెస్ట్ వెబ్ సిరీస్..!ఆ తేదీ నుండి "ఓటిటి" లో "నవీన్ చంద్ర" లేటెస్ట్ వెబ్ సిరీస్..!nc{#}naveen chandra;Amazon;Silver;Yuva;Kannada;Tamil;Posters;Cinema;Telugu;March;HindiFri, 15 Mar 2024 12:13:37 GMTతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో నవీన్ చంద్ర ఒకరు. ఈయన హను రాగవపూడి దర్శకత్వంలో రూపొందిన అందాల రాక్షసి మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడం ... అలాగే ఇందులో ఈ నటుడు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత నుండి నవీన్ చంద్ర కు వరసగా తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా కొన్ని సినిమాలలో నటించిన ఈయన నటుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇకపోతే నవీన్ చంద్ర కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో వరసగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈయన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయినటువంటి పరంపర సీజన్ 1 ... సీజన్ 2 లలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా నవీన్ చంద్ర "ఇన్ స్పెక్టర్ ఋషి" అనే మరో వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించాడు.

ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 29 వ తేదీ నుండి తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ వెబ్ సిరీస్ తో నవీన్ చంద్ర కు ఏ స్థాయి క్రేజీ లభిస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>