Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode082679e-a6c3-4702-bbc1-ae3cef8c0787-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode082679e-a6c3-4702-bbc1-ae3cef8c0787-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా నటీమణులు అంటే అందమైన కాస్ట్యూమ్ వేసుకొని అందరినీ ఆకర్షించే మేకప్ వేసుకొని.. ఎర్రగా బుర్రగా కనిపించే లిప్ స్టిక్ రుద్దుకొని కనిపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నటి స్టైల్ మాత్రం వేరు. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదు అని అంటూ ఉంటుంది ఆమె. అందరిలా అందంగా కనిపించడం కాదు ఏకంగా మగరాయుడిలా కనిపించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది. ఆమె ఎవరో కాదు స్నిగ్ధ. అలా మొదలైంది, మేం వయసుకు వచ్చాం లాంటి సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈమె. ఇక ఈమె ఆహార్యంతోనే టాలీవుడ్ లోTollywood{#}Makeup;Ishtam;lord siva;Shiva;Girl;Tollywood;marriage;Manam;Cinema43 ఏళ్ళు వచ్చినా అందుకే పెళ్లి చేసుకోలేదు.. షాకింగ్ విషయం చెప్పిన స్నిగ్ధ?43 ఏళ్ళు వచ్చినా అందుకే పెళ్లి చేసుకోలేదు.. షాకింగ్ విషయం చెప్పిన స్నిగ్ధ?Tollywood{#}Makeup;Ishtam;lord siva;Shiva;Girl;Tollywood;marriage;Manam;CinemaThu, 14 Mar 2024 14:00:00 GMTసాధారణంగా సినిమా నటీమణులు అంటే అందమైన కాస్ట్యూమ్ వేసుకొని అందరినీ ఆకర్షించే మేకప్ వేసుకొని.. ఎర్రగా బుర్రగా కనిపించే లిప్ స్టిక్ రుద్దుకొని కనిపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నటి స్టైల్ మాత్రం వేరు.  నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదు అని అంటూ ఉంటుంది ఆమె. అందరిలా అందంగా కనిపించడం కాదు ఏకంగా మగరాయుడిలా కనిపించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది. ఆమె ఎవరో కాదు స్నిగ్ధ. అలా మొదలైంది, మేం వయసుకు వచ్చాం లాంటి సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈమె.


 ఇక ఈమె ఆహార్యంతోనే టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అని చెప్పాలి. ఈమె ఆడపిల్ల అయినప్పటికీ మగరాయుడు గెటప్ లో కనిపిస్తూ హాస్యన్ని పండిస్తూ ఉంటుంది. అయితే కేవలం సినిమాల్లో మాత్రమే ఇలా ఉంటుంది అనుకున్నారు అందరూ. కానీ తర్వాత కాలంలో నిజజీవితంలోనూ స్మిత లైఫ్ స్టైల్ ఇంతే అన్న విషయం అందరికీ అర్థమైపోయింది. ఏ విషయంలో అయినా డేర్ గా ఉంటూ ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటుంది. ఆమె శివ భక్తురాలు. ప్రతి వారం కూడా శివమాల ధరిస్తూ ఉంటుంది అని చెప్పాలి.



  ప్రస్తుతం 43 ఏళ్ల వయసు వచ్చిన స్నిగ్ధ పెళ్లి అనే ఆలోచన మాత్రం చేయడం లేదు. ఈ క్రమంలోనే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెకు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. 43 ఏళ్లు వచ్చిన ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటూ ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పింది. నాకు పెళ్లి బంధం పై పెద్దగా నమ్మకం లేదు. అందుకే పెళ్లి చేసుకోవాలని ఫీలింగ్ కూడా కలుగలేదు. ఇప్పటివరకు నా జీవితంలో అలాంటి సందర్భం కూడా రాలేదు. ప్రస్తుతం నేను దీక్షలో ఉన్నాను. 120 రోజులు పాటు దీక్షలోనే సమయం గడిచిపోతుంది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే మరొకరి ఆధీనంలోకి నా జీవితం వెళుతుంది. అందుకే మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చింది స్నిగ్ధ.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>