MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kkrd993795a-ef13-430c-858d-f042a4e847b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kkrd993795a-ef13-430c-858d-f042a4e847b9-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ హీరో గా రూపొందిన గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టు గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న కావ్య కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేదు. గంగోత్రి సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటి ఆ తర్వాత ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టు గా నటించి సూపర్ క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకుంది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా మసుద అనే సినిమాలో హీరోయkkr{#}kalyan ram;Gangothri;Arjun;Kick;BEAUTY;Heroine;Josh;media;Teluguటైట్ డ్రెస్ లో ఉబికి వస్తున్న అందాలతో రెచ్చిపోయిన కావ్య కళ్యాణ్ రామ్..!టైట్ డ్రెస్ లో ఉబికి వస్తున్న అందాలతో రెచ్చిపోయిన కావ్య కళ్యాణ్ రామ్..!kkr{#}kalyan ram;Gangothri;Arjun;Kick;BEAUTY;Heroine;Josh;media;TeluguThu, 14 Mar 2024 13:04:00 GMTఅల్లు అర్జున్ హీరో గా రూపొందిన గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టు గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న కావ్య కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేదు. గంగోత్రి సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటి ఆ తర్వాత ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టు గా నటించి సూపర్ క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకుంది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా మసుద అనే సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. 

ఆ తర్వాత బలగం సినిమాలో హీరోయిన్ గా నటించి మరో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. సినిమాలలో వీలు చెప్పినప్పుడల్లా తన హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు మంచి కిక్ ను ఎక్కిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.

అందులో భాగంగా తాజాగా ఈ నటి తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కావ్య అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం కావ్య కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>