MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sk09e07688-d63f-48a0-91e3-e9220e45028f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sk09e07688-d63f-48a0-91e3-e9220e45028f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవ కోన అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటువంటి వర్షా బొల్లమ్మ , కావ్య దాపర్ హీరోయిన్ లుగా నటించగా ... వి ఐ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఇకపోతే తాజాగా సందీప్ కిషన్ కెరియర్ లో 30 వ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మూవీ కి సంబంధించిన కొన్ని క్రేజీ వివరాలను తsk{#}prasanna;sundeep kishan;V I Anand;Nenu Local;Hello;Yuva;sree;prema;Beautiful;Love;cinema theater;Heroine;ravi teja;Ravi;Hero;Telugu;Cinema"సందీప్ కిషన్ 30" మూవీకి సంబంధించిన క్రేజీ వివరాలు ఇవే..!"సందీప్ కిషన్ 30" మూవీకి సంబంధించిన క్రేజీ వివరాలు ఇవే..!sk{#}prasanna;sundeep kishan;V I Anand;Nenu Local;Hello;Yuva;sree;prema;Beautiful;Love;cinema theater;Heroine;ravi teja;Ravi;Hero;Telugu;CinemaThu, 14 Mar 2024 11:55:20 GMTటాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవ కోన అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటువంటి వర్షా బొల్లమ్మ , కావ్య దాపర్ హీరోయిన్ లుగా నటించగా ... వి ఐ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఇకపోతే తాజాగా సందీప్ కిషన్ కెరియర్ లో 30 వ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.

మూవీ కి సంబంధించిన కొన్ని క్రేజీ వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ కి సినిమా చూపిస్తా మామ , నేను లోకల్ , హలో గురు ప్రేమ కోసమే , ధమాకా వంటి సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న త్రినాధ్ రావు  నక్కిన దర్శకత్వం వహించనుండగా ... ఏ కే ఎంటర్టైన్మెంట్స్ మరియు హాస్య మూవీస్ బ్యానర్ వారు సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించబోతున్నారు. ఈ మూవీ ని పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇకపోతే త్రినాద్ రావు నక్కిన ఆఖరుగా ప్రసన్న కుమార్ బెజవాడ కథ మరియు డైలాగ్ లు అందించిన ధమాకా సినిమాకు దర్శకత్వం వహించాడు. రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇలా ధమాకా లాంటి మంచి కమర్షియల్ విజయం తర్వాత త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందబోయే సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>