Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywold7accb98b-8cdb-49a2-8d96-b475f5ba5b99-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywold7accb98b-8cdb-49a2-8d96-b475f5ba5b99-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో హీరోయిన్ల మధ్య ప్రేమాయణాలు పుట్టడం సహజం. అయితే ఇలాంటి ప్రేమాయణాలు కొన్ని కొన్ని సార్లు పెళ్లి వరకు వెళ్తే. మరికొన్ని మాత్రం మధ్యలోనే బ్రేకప్ అయ్యి ఎవరి దారి వారు చూసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ప్రేమ పెళ్లి చేసుకున్న సినీ సెలబ్రిటీలు ఎంత కాలం కలిసి ఉంటారు అని చెప్పడం కూడా చాలా కష్టమే. ఎంతో సంతోషంగా దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు అనుకున్న సెలబ్రిటీల చివరికి విడాకులు తీసుకుని విడిపోవడం చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీలో అయితే Bollywold{#}Aamir Khan;Wife;kiran;prema;bollywood;Cinema;Love;marriage;Hero;Newsఅమీర్ ఖాన్ మొదటి భార్యపై.. రెండో భార్య షాకింగ్ కామెంట్స్?అమీర్ ఖాన్ మొదటి భార్యపై.. రెండో భార్య షాకింగ్ కామెంట్స్?Bollywold{#}Aamir Khan;Wife;kiran;prema;bollywood;Cinema;Love;marriage;Hero;NewsThu, 14 Mar 2024 10:30:00 GMTసాధారణంగా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో హీరోయిన్ల మధ్య ప్రేమాయణాలు పుట్టడం సహజం. అయితే ఇలాంటి ప్రేమాయణాలు కొన్ని కొన్ని సార్లు పెళ్లి వరకు వెళ్తే.  మరికొన్ని మాత్రం మధ్యలోనే బ్రేకప్ అయ్యి ఎవరి దారి వారు చూసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ప్రేమ పెళ్లి చేసుకున్న సినీ సెలబ్రిటీలు ఎంత కాలం కలిసి ఉంటారు అని చెప్పడం కూడా చాలా కష్టమే. ఎంతో సంతోషంగా దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు అనుకున్న సెలబ్రిటీల చివరికి విడాకులు తీసుకుని విడిపోవడం చేస్తూ ఉంటారు.


 ఇక ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీలో అయితే ఇలాంటి విడాకుల ట్రెండు కొనసాగుతుంది. ఏకంగా ప్రేమ పెళ్లి చేసుకున్న వారు కొందరైతే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నవారు మరికొందరు. విడాకులు తీసుకొని చివరికి ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. అయితే బాలీవుడ్లో మాత్రం ఇలాంటి విడాకుల ట్రెండు కొనసాగుతుంది. కొన్ని దశాబ్దాల నుంచి ప్రేమ పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు మధ్యలో విడిపోయి ఇక మరొకరిని పెళ్లి చేసుకోవడం చేస్తూనే ఉన్నారు. ఇలా విడాకులు ట్రెండులో ముందు ఉండేది మాత్రం బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్  అనే చెప్పాలి. ఇప్పటివరకు రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చేశాడు ఈ స్టార్ హీరో.


 ఇక ఇప్పుడు మూడో పెళ్లికి కూడా సిద్ధమవుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ రెండో భార్య కిరణ్ రావు ఇటీవల అమీర్ ఖాన్ తో పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. అమీర్ మొదటి భార్య రీనా దత్త నుంచి విడాకులు తీసుకోవడానికి తాను కారణం కాదు అంటూ చెప్పింది కిరణ్ రావు. లగాన్ మూవీ టైంలో అమీర్ తెలిసినప్పటికీ ఆయనతో మాట్లాడలేదు అంటూ చెప్పుకొచ్చింది.  ఆ తర్వాత స్వదేష్ మూవీ సమయానికి అమీర్ తాను ఒకటయ్యాము అంటూ చెప్పుకొచ్చింది. అయితే అప్పటికే అమీర్ మొదటి భార్య నుండి విడాకులు తీసుకున్నాడు అంటూ తెలిపింది. కాగా 2015 లో అమీర్, కిరణ్ రావుకు వివాహం జరిగితే.. 2021 లో విడాకులు తీసుకున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>