MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfd2c1433-b985-4c05-89ab-ba9f6f250fa8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfd2c1433-b985-4c05-89ab-ba9f6f250fa8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు తెచ్చుకున్న పూజ హెగ్డే ఒక లైలా కోసం సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారింది. అంతేకాదు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా నటించే అవకాశాలను సైతం దక్కించుకుంది. స్టార్ హీరోయిన్లకు పోటీగా నిలిచింది. స్టార్ హీరో అంటే కచ్చితంగా పూజా హెగ్డే ఉండాల్సిందే అంత బిజీగా ఉండేది పూజా హెగ్డే. తెలుగులోనే కాకుండా తమిళ హిందీ వంటి భాషల్లో కూడా సినిమాలు చేసి ఒకప్పుడు భారీtollywood{#}trivikram srinivas;Duvvada Jagannadham;harish shankar;Pooja Hegde;Tollywood;Allu Arjun;Tamil;Hero;Cinemaబంపర్ ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్డే.. ఏకంగా ఆ స్టార్ హీరో తో సినిమా..!?బంపర్ ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్డే.. ఏకంగా ఆ స్టార్ హీరో తో సినిమా..!?tollywood{#}trivikram srinivas;Duvvada Jagannadham;harish shankar;Pooja Hegde;Tollywood;Allu Arjun;Tamil;Hero;CinemaThu, 14 Mar 2024 20:00:00 GMTటాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు తెచ్చుకున్న పూజ హెగ్డే ఒక లైలా కోసం  సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారింది. అంతేకాదు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా నటించే అవకాశాలను సైతం దక్కించుకుంది. స్టార్ హీరోయిన్లకు పోటీగా నిలిచింది. స్టార్ హీరో అంటే కచ్చితంగా పూజా హెగ్డే ఉండాల్సిందే అంత బిజీగా ఉండేది పూజా హెగ్డే. తెలుగులోనే కాకుండా తమిళ హిందీ వంటి భాషల్లో కూడా సినిమాలు

చేసి ఒకప్పుడు భారీ క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఏకంగా ఒకేసారి మూడు భాషల్లో వరస సినిమాలు చేస్తూ గడిపిన రోజులు కూడా ఉన్నాయి. ఇక అలాంటి రోజుల నుండి ఎప్పుడో అస్సలే సినిమా అవకాశాలు లేని రోజులకు చేరుకుంది ఈ బ్యూటీ. ఈ మధ్యకాలంలో పూజ హెగ్డే నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్లు గా నిలిచాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ ను సినిమాల్లోకి తీసుకోవడానికి భయపడుతున్నారు దర్శకనిర్మాతలు. ఇదిలా ఉంటే పూజా హెగ్డే ఈ ఫ్లాప్స్ నుంచి బయట పడాలని చూస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ చిన్నదానికి

ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.. అదికూడా టాలీవుడ్ నుంచి. పూజాహెగ్డే ఓ బడా హీరో లో ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. గతంలో అల్లు అర్జున్ పూజా హేగ్డ్ కాంబినేషన్ లో రెండు లు వచ్చాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన డీజే లో పూజా హీరోయిన్ గా నటించింది. ఈ లో తన అందాలతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆతర్వాత త్రివిక్రమ్ బన్నీ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురంలో లో నటించింది. ఇక ఇప్పుడు మరోసారి బన్నీతో కలిసి నటిస్తుందని తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>