MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/youths-should-watch-this-salute-to-real-heroes3bf44620-9022-4864-bf56-ed30de49895b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/youths-should-watch-this-salute-to-real-heroes3bf44620-9022-4864-bf56-ed30de49895b-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ఎన్నో సంవత్సరాల నుండి టాలీవుడ్ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే చిరంజీవి తన ఇంట్రెస్ట్ ను రాజకీయాల వైపు పెట్టడం మొదలు పెట్టాడు. అందులో భాగంగా ప్రజా రాజ్యం అనే పార్టీని స్థాపించి చాలా రోజుల పాటు ఆ పార్టీతోనే తన సమయాన్ని గడిపాడు. కానీ చిరంజీవి అనుకున్నంత స్థాయిలో ఈ పార్టీ సక్సెస్ కాకపోవడం ... అలాగే రాజకీయాల్లో కూడా ఆయన అనుకున్న స్థాయికి చేరకపchiru{#}Praja Rajyam;Parliment;Elections;Chiranjeevi;media;Josh;Telugu;Party;Hero;Cinema;Tollywoodయంగ్ స్టార్స్ కి వారి బాధ్యతను గుర్తుచేసిన చిరంజీవి..!యంగ్ స్టార్స్ కి వారి బాధ్యతను గుర్తుచేసిన చిరంజీవి..!chiru{#}Praja Rajyam;Parliment;Elections;Chiranjeevi;media;Josh;Telugu;Party;Hero;Cinema;TollywoodThu, 14 Mar 2024 12:58:12 GMTమెగాస్టార్ చిరంజీవి ఎన్నో సంవత్సరాల నుండి టాలీవుడ్ సినీ పరిశ్రమలో టాప్ హీరో లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరో లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే చిరంజీవి తన ఇంట్రెస్ట్ ను రాజకీయాల వైపు పెట్టడం మొదలు పెట్టాడు . అందులో భాగంగా ప్రజా రాజ్యం అనే పార్టీని స్థాపించి చాలా రోజుల పాటు ఆ పార్టీతోనే తన సమయాన్ని గడిపాడు . కానీ చిరంజీవి అనుకున్నం త స్థాయి లో ఈ పార్టీ సక్సెస్ కాకపోవడం ... అలాగే రాజకీయాల్లో కూడా ఆయన అనుకున్న స్థాయికి చేరకపోవడంతో రాజకీయాల కంటే కూడా సినిమాలే ముద్దు అని రాజకీయాలకు చిరు స్వస్తి చెప్పి ప్రస్తుతం వరుస సినిమాలతో తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇకపోతే వరుస సినిమా లతో తన కెరీర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న చిరు అప్పుడప్పుడు రాజకీయాల విషయాలపై కూడా తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటాడు . ఇక పోతే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలో చిరంజీవి ఓటు హక్కు గొప్పతనాన్ని యంగ్ స్టార్స్ ఓటు హక్కును వినియోగించుకునే విధానం గురించి సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు. తాజాగా చిరంజీవి ... త్వరలో మన దేశ 18 వ లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. 18 ఏళ్ళు నిండిన వారు మొట్ట మొదటి సారి ఓటు హక్కు పొందుతారు. మీ మొదటి ఓటును దేశ , రాష్ట్ర భవిష్యత్తు కోసం వినియోగించండి. తప్పనిసరిగా ఓటు వేయండి అని చిరు పిలుపునిచ్చాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>