MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/prashant-varma-became-the-most-wanted-director-after-hanuman0ae6613f-a8a0-4b98-bef2-b93c9a344224-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/prashant-varma-became-the-most-wanted-director-after-hanuman0ae6613f-a8a0-4b98-bef2-b93c9a344224-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ వర్మ తాజాగా హనుమాన్ అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చాలా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాలలో హీరో గా నటిస్తున్న తేజ సజ్జ హీరో గా నటించాడు. ఈ మూవీ లో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అprashanth varma{#}amrutha;prasanth varma;teja;Makar Sakranti;Kannada;cinema theater;January;Telugu;media;Heroine;Tamil;Hero;Hindi;Box office;Industry;Cinema"హనుమాన్" ఓటిటి విడుదలపై స్పందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ..!"హనుమాన్" ఓటిటి విడుదలపై స్పందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ..!prashanth varma{#}amrutha;prasanth varma;teja;Makar Sakranti;Kannada;cinema theater;January;Telugu;media;Heroine;Tamil;Hero;Hindi;Box office;Industry;CinemaThu, 14 Mar 2024 17:22:41 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ వర్మ తాజాగా హనుమాన్ అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చాలా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాలలో హీరో గా నటిస్తున్న తేజ సజ్జ హీరో గా నటించాడు. ఈ మూవీ లో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది.

ఇకపోతే ఈ సినిమా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయింది. భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే చాలా రోజులుగా ఈ సినిమా ఆ తేదీన "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

ఈ తేదీన  "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అని అనేక తేదీలు వార్తల్లోకి వచ్చాయి. కానీ ఈ సినిమా ఇప్పటి వరకు "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఇకపోతే తాజాగా హనుమాన్ సినిమా "ఓ టి టి" ఎంట్రీ కి సంబంధించి ఈ సినిమా దర్శకుడు అయినటువంటి ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు. అసలు విషయం లోకి వెళితే ... త్వరలో హనుమాన్ సినిమా "ఓ టి టి" విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం అని తెలియజేశాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>