MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manoja8c53719-d6d3-4205-a037-3163fa868c74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manoja8c53719-d6d3-4205-a037-3163fa868c74-415x250-IndiaHerald.jpgకలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన మోహన్ బాబు కుమారుడు గా సినిమా రంగం లోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో భాగంగా ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇకపోతే ఈయన కెరియర్ మంచి జోష్ లో ముందుకు సాగుతున్న సమయం లోనే ఈయన పెద్దలు కుదిరిచిన వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొంత కాలం పాటు వీరిద్దరి దాంపత్య జీవితం ఎంతmanoj{#}manchu manoj kumar;mohan babu;Bhuma Akhila Priya;king;King;CBN;marriage;Wife;Josh;media;Hero;Cinema;Teluguఆ వార్తలపై గట్టిగా స్పందించిన మనోజ్..!ఆ వార్తలపై గట్టిగా స్పందించిన మనోజ్..!manoj{#}manchu manoj kumar;mohan babu;Bhuma Akhila Priya;king;King;CBN;marriage;Wife;Josh;media;Hero;Cinema;TeluguThu, 14 Mar 2024 13:31:38 GMTకలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన మోహన్ బాబు కుమారుడు గా సినిమా రంగం లోకి ఎంట్రీ ఇచ్చాడు . అందులో భాగంగా ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో హీరో గా నటించాడు . అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకున్నాడు . ఇక పోతే ఈయన కెరియర్ మంచి జోష్ లో ముందుకు సాగుతున్న సమయం లోనే ఈయన పెద్దలు కుదిరిచిన వివాహం చేసుకున్నాడు.

వివాహం చేసుకున్న కొంత కాలం పాటు వీరిద్దరి దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగింది . కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ వీరిద్దరూ పరస్పర అంగీకారం తో విడాకులు తీసుకొని దూరం అయ్యారు . ఆ తర్వాత కొంత కాలం పాటు ఒంటరిగానే జీవితాన్ని గడిపిన మనోజ్ కొన్ని రోజులకు క్రితమే భూమా మౌనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరి జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది . కొన్ని రోజుల క్రితమే మనోజ్ తన భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉన్నట్లు ప్రకటించాడు.

దానితో తాజాగా కొంత మంది మనోజ్ , భూమా మౌనిక ల దంపతులకు కవల పిల్లలు జన్మించారు అని ఓ వార్తను వైరల్ చేస్తున్నారు.  దీనిపై మనోజ్ స్పందిస్తూ ... ప్రస్తుతం నా సతీమణి 7 నెలల గర్భంతో ఉంది. ఇంకో కొన్ని రోజుల్లో మా జీవితాల్లోకి ఒక బిడ్డ రాబోతుంది. అనవసరంగా మాకు కవల పిల్లలు పుట్టారు అని అసత్య వార్తలను ప్రసారం చేయకండి అని మనోజ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>