MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupamad80a0110-5f1e-4e62-8c72-b3be1866ab42-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupamad80a0110-5f1e-4e62-8c72-b3be1866ab42-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపాన అందిన "అ ఆ" అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమాలో ఈ బ్యూటీ కూడా పల్లెటూరి అమ్మాయి పాత్రలో చాలా పద్ధతిగా కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. మొదటి సినిమాలో చాలా పద్ధతి గల అమ్మాయి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించి చాలా సంవత్సరాల పాటు అలాంటి పాతanupama{#}BEAUTY;trivikram srinivas;Girl;Kick;Beautiful;Audience;Heroine;media;Telugu;Cinema"లో" దుస్తులు కనిపించేలా రెచ్చిపోయిన అనుపమ..!"లో" దుస్తులు కనిపించేలా రెచ్చిపోయిన అనుపమ..!anupama{#}BEAUTY;trivikram srinivas;Girl;Kick;Beautiful;Audience;Heroine;media;Telugu;CinemaThu, 14 Mar 2024 11:32:03 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపాన అందిన "అ ఆ" అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమాలో ఈ బ్యూటీ కూడా పల్లెటూరి అమ్మాయి పాత్రలో చాలా పద్ధతిగా కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. 

మొదటి సినిమాలో చాలా పద్ధతి గల అమ్మాయి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించి చాలా సంవత్సరాల పాటు అలాంటి పాత్రలలోనే నటిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఈ బ్యూటీ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ నటి "రౌడీ బాయ్స్" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో మొదటి సారి ఈ ముద్దు గుమ్మ లిప్ లాక్ సన్నివేశాలలో పాల్గొంది. దీనితో అనుపమ తన స్కిన్ షో తో కొంతమంది ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కించినప్పటికీ ఈమెను క్లాస్ పాత్రలలో చూసి ఇష్టపడిన ప్రేక్షకులు మాత్రం ఈమె ఆ సినిమాలో నటించిన విధానానికి చాలా ఫీల్ అయ్యారు. ఇకపోతే ఆ తర్వాత నుండి ఈమె ఎక్కువ శాతం స్కిన్ షో చేస్తూనే ప్రేక్షకులను అలరిస్తోంది. 

ప్రస్తుతం ఈమె టిల్లు స్క్వేర్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో కూడా ఈమె లిప్ లాక్ సన్నివేశాలలో పాల్గొంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను భారీగా ఆరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న ఓ టీ షర్ట్ ను వేసుకొని దాని పై బటన్స్ విప్పేసి తన బ్లాక్ కలర్ "లో" దుస్తులు కనిపించేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>