MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd967cad6-6304-44e8-a601-f5302a5cf8aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd967cad6-6304-44e8-a601-f5302a5cf8aa-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో హవా చూపించింది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోల సరసన నటించింది. అంతేకాదు టాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంది. కానీ ఇప్పుడు మాత్రం టాలీవుడ్ లో రకుల్ క్రేజ్ పూర్తిగా తగ్గిపోయింది. అయినప్పటికీ టాలీవుడ్లో తన క్రేజ్ మాత్రం అసలు తగ్గలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది రకుల్ ప్రీత్ సింగ్. తరచూ తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలని తన అభిమానులతో పంచుకుంటూ tollywood{#}jaaki;February;rakul preet singh;Red;marriage;Tollywood;niharika konidela;BEAUTY;bollywoodపెళ్లి తర్వాత రూటు మార్చిన రకుల్ ప్రీత్ సింగ్..!పెళ్లి తర్వాత రూటు మార్చిన రకుల్ ప్రీత్ సింగ్..!tollywood{#}jaaki;February;rakul preet singh;Red;marriage;Tollywood;niharika konidela;BEAUTY;bollywoodThu, 14 Mar 2024 12:45:00 GMTటాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో హవా చూపించింది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోల సరసన నటించింది. అంతేకాదు టాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంది. కానీ ఇప్పుడు మాత్రం టాలీవుడ్ లో రకుల్ క్రేజ్ పూర్తిగా తగ్గిపోయింది. అయినప్పటికీ టాలీవుడ్లో తన క్రేజ్ మాత్రం అసలు తగ్గలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది రకుల్ ప్రీత్ సింగ్. తరచూ తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

 అంతే కాదు ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అభిమానులకు అందంగా కనిపించాలి అనే ప్రయత్నిస్తూ ఉంటుంది. తాజాగా రకుల్ కళ్ళు చెదిరే సొగసుతో ట్రెండీ అవుట్ ఫిట్ లో మెరుపులు మెరిపించింది. సెక్సీగా చూస్తూ కుర్రాళ్ళని ఆకర్షించేలా రకుల్ ఫోజులు ఇచ్చింది. పొట్టి నిక్కర్ లో రకుల్ థండర్ థైస్ తో సెగలు పుట్టించేలా ఈ ఫోజులు ఉన్నాయి. రకుల్ రీసెంట్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21న రకుల్ తన ప్రియుడు జాకీ భగ్నానీని గోవాలో పెళ్లి చేసుకుంది. ఎంతో గ్రాండ్ గా వీళ్లిద్దరి వివాహ వేడుక జరిగింది. ఇలా పెళ్లి ముగిసిందో

 లేదో అప్పుడే రకుల్ ఉడికించి అందాలు చూపిస్తూ ఫోటో షూట్స్ చేస్తోంది. రెడ్ హాట్ మిర్చిలగా రకుల్ ఇస్తున్న ఫోజులు మతి పోగొట్టేలా ఉన్నాయి. రెడ్ డ్రెస్ లో నిహారిక నడుము, కుర్రాళ్ళు చూపు తిప్పుకోలేని నాభి చూపిస్తూ రెచ్చిపోయింది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ, మహేష్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. సరైనోడు, ధృవ, నాన్నకు ప్రేమతో లాంటి హిట్స్ ని ఖాతాలో వేసుకుంది. దీంతో ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>