MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakula4db5a45-3370-43b7-a249-60ccbd485a6b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakula4db5a45-3370-43b7-a249-60ccbd485a6b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు అద్భుతమైన జోష్ లో కెరీర్ ను ముందుకు సాగించిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె ఆఖరుగా తెలుగులో కొండపొలం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ఈ సినిమాలో రకుల్ మాత్రం తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఇప్పటి వరకు రకుల్ ఏ తెలుగు సినిమాలో నrakul{#}Panjaa;rakul preet singh;Red;shankar;Tamil;Industry;Hindi;Heroine;Josh;media;Hero;Cinema;Teluguరెడ్ కలర్ డ్రెస్ లో సైడ్ వ్యూలో తన అందాలతో హీట్ పెంచుతున్న రకుల్..!రెడ్ కలర్ డ్రెస్ లో సైడ్ వ్యూలో తన అందాలతో హీట్ పెంచుతున్న రకుల్..!rakul{#}Panjaa;rakul preet singh;Red;shankar;Tamil;Industry;Hindi;Heroine;Josh;media;Hero;Cinema;TeluguThu, 14 Mar 2024 14:08:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు అద్భుతమైన జోష్ లో కెరీర్ ను ముందుకు సాగించిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఈమె ఆఖరు గా తెలుగు లో కొండ పొలం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది . పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది . ఇకపోతే ఈ సినిమాలో రకుల్ మాత్రం తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఇప్పటి వరకు రకుల్ ఏ తెలుగు సినిమాలో నటించలేదు. అలాగే ఏ తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. వరుసగా ఈ నటి తమిళ్ మరియు హిందీ సినిమాలలో నటిస్తూ వస్తుంది. 

కొన్ని రోజుల క్రితమే రకుల్ వివాహం కూడా చేసుకుంది. ఈమె ప్రస్తుతం తన సంసార జీవితాన్ని ఎంతో సంతోషంగా ముందుకు సాగిస్తూనే సినిమాల్లో కూడా నటిస్తూ తన సినీ కెరీర్ ను కూడా మంచి స్థాయిలో ముందుకు నడిపిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం రకుల్ , లోక నాయకుడు కమల్ హాసన్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఇండియన్ 2" అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను మరికొంత కాలంలోనే విడుదల చేయనున్నారు. ఇకపోతే తాజాగా రకుల్ అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన సైడ్ వ్యూ లో తన బ్యాక్ మరియు నడుము అందాల ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>