Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devisri84db188a-a944-4ab2-bea1-56170dd6b28a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devisri84db188a-a944-4ab2-bea1-56170dd6b28a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్. దాదాపు గత రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. ఒక్కసారి దేవిశ్రీ మ్యూజిక్ అందించాడు అంటే అది ప్రేక్షకులకు నచ్చకుండా అస్సలు ఉండదు అనే రీతిలో అతను అందించిన పాటలు ఉంటాయి. ఇక చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా దేవిశ్రీ పాటలు వింటూ ఉంటారు అని చెప్పాలి. దేవి అనే సినిమాతో మొదలైన ఆయన మ్యూజిక్ ప్రయాణం ఇక నిర్విరామంగా సాగుతూనే ఉంది అనDevisri{#}Ilayaraja;devi sri prasad;sree;Kurradu;Wanted;Director;Teluguఅక్కడున్నది ఎవరు.. వార్నీ.. దేవి శ్రీ ప్రసాద్ ను గుర్తుపట్టారా?అక్కడున్నది ఎవరు.. వార్నీ.. దేవి శ్రీ ప్రసాద్ ను గుర్తుపట్టారా?Devisri{#}Ilayaraja;devi sri prasad;sree;Kurradu;Wanted;Director;TeluguThu, 14 Mar 2024 08:15:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్. దాదాపు గత రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. ఒక్కసారి దేవిశ్రీ మ్యూజిక్ అందించాడు అంటే అది ప్రేక్షకులకు నచ్చకుండా అస్సలు ఉండదు అనే రీతిలో అతను అందించిన పాటలు ఉంటాయి. ఇక చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా దేవిశ్రీ పాటలు వింటూ ఉంటారు అని చెప్పాలి. దేవి అనే సినిమాతో మొదలైన ఆయన మ్యూజిక్ ప్రయాణం ఇక నిర్విరామంగా సాగుతూనే ఉంది అని చెప్పాలి.


 అయితే దేవిశ్రీ ప్రసాద్ కేవలం మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు సింగర్, లిరిసిస్ట్, మంచి పర్ఫార్మర్ కూడా కావడం గమనార్హం. ఇక ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు బాణీలు కట్టి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు ఈ 44 ఏళ్ళ కుర్రాడు. అదేంటి 44 ఏళ్ళు అంటున్నారు ఇంకా కుర్రాడు అంటున్నారు ఏంటి అనుకుంటున్నారు కదా.. అతను ఇంకా స్టిల్ బ్యాచిలర్ అందుకే ఇంకా కుర్రాడి గానే ఉన్నాడు  ఇక అతని ఆటిట్యూడ్ చూసిన మీకు అదే అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే మ్యూజిక్ మాస్ట్రో అయిన ఇళయరాజా ఇక దేవిశ్రీప్రసాద్ కు గురువు అన్న విషయం తెలిసిందే



 అయితే దేవిశ్రీప్రసాద్ ఫోటో ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అభిమానులు మాత్రమే కాదు సగటు ప్రేక్షకుడు కూడా ఇక ఇట్టే గుర్తు పట్టేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు దేవిశ్రీ ప్రోటో ఒకటి సోషల్ మీడియాలోకి రాగా అక్కడ ఉంది నిజంగానే మాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ యేన అని అందరూ అనుమాన పడిపోతున్నారు. ఎందుకంటే గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు దేవి శ్రీ ప్రసాద్. ఇటీవల ఇళయరాజా తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇక ఈ ఫోటో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే చాలా సన్నగా గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు ఈ టాప్ మ్యూజిక్ డైరెక్టర్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>