MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/that-beauty-also-in-family-star-non-stop-trollsfffad2bd-f0b5-404c-9eb9-ada2d49f50c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/that-beauty-also-in-family-star-non-stop-trollsfffad2bd-f0b5-404c-9eb9-ada2d49f50c7-415x250-IndiaHerald.jpgగతంలో విజయ్- పరశురామ్ కాంబోలో వచ్చిన గీతా గోవిందం మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ప్రేక్షకులు ఫ్యామిలీ స్టార్ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ కానుందీ సినిమా.టాలీవుడ్ గోల్డెన్ లెగ్ హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. హాయ్ నాన్న మూవీ తర్వాత ఫ్యామిలీ స్టార్ మూవీతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, లిరికల్ సాంగ్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవల కళ్యాణి వచ్చా పాటను రిలీజ్ చేశారు.ఈ మూవీలో విజయ్- మృణాల్ పెళ్లి Family Star{#}abinaya;kalyani;vijay deverakonda;netizens;Geetha Govindam;Sri Venkateshwara Creations;Fidaa;parasuram;rashmika mandanna;Joseph Vijay;Blockbuster hit;marriage;Father;BEAUTY;Audience;Hero;Cinema;Teluguఫ్యామిలీ స్టార్లో ఆ బ్యూటీ కూడా.. ట్రోల్స్ ఆగట్లే?ఫ్యామిలీ స్టార్లో ఆ బ్యూటీ కూడా.. ట్రోల్స్ ఆగట్లే?Family Star{#}abinaya;kalyani;vijay deverakonda;netizens;Geetha Govindam;Sri Venkateshwara Creations;Fidaa;parasuram;rashmika mandanna;Joseph Vijay;Blockbuster hit;marriage;Father;BEAUTY;Audience;Hero;Cinema;TeluguThu, 14 Mar 2024 13:02:21 GMTగతంలో విజయ్- పరశురామ్ కాంబోలో వచ్చిన గీతా గోవిందం మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ప్రేక్షకులు ఫ్యామిలీ స్టార్ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ కానుందీ సినిమా.టాలీవుడ్ గోల్డెన్ లెగ్ హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. హాయ్ నాన్న మూవీ తర్వాత ఫ్యామిలీ స్టార్ మూవీతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, లిరికల్ సాంగ్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవల కళ్యాణి వచ్చా పాటను రిలీజ్ చేశారు.ఈ మూవీలో విజయ్- మృణాల్ పెళ్లి టైం లో వచ్చే సాంగ్ గా కళ్యాణి వచ్చా వచ్చా పాట ఉండనున్నట్లు తెలుస్తోంది. హీరోహీరోయిన్లలిద్దరూ ట్రెడిషనల్ గెటప్స్ లో బాగున్నారు. చూడముచ్చటగా కనిపిస్తూ డ్యాన్స్ తో  కూడా ఫిదా చేశారు.సాంగ్ బాగున్నా కానీ నెటిజన్స్ మాత్రం ట్రోల్స్ ఆపట్లేదు. ఈ మూవీకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.ఇప్పుడు ఈ సాంగ్ లో లాజిక్స్ వెతికి మరీ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.ఫ్యామిలీ స్టార్ లో హీరో క్యారెక్టర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిందని టీజర్ తోనే క్లారిటీ వచ్చేసింది.


అయితే సాంగ్ లో మాత్రం పెళ్లి మండపం తో పాటు వారి డ్రెస్ లు అంబాని రేంజ్ లో చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి. దీంతో ఒక మిడిల్ క్లాస్ యువకుడు.. అంత గ్రాండ్ గా ఎలా పెళ్లి చేసుకున్నాడని ట్రోల్ చేస్తున్నారు. అయితే విజయ్ ఫ్యాన్స్ మాత్రం అది డ్రీమ్ సాంగ్ అయ్యి ఉండొచ్చని సమాధానమిస్తున్నారు. కానీ నెటిజన్లు మాత్రం అందుకు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. ఎవరైనా.. కలలో డ్యూయెట్ సాంగ్స్ వేసుకుంటారని, పెళ్లి పాటలు కాదని బదులిస్తున్నారు.ఇక ఈ సినిమా టీజర్ లో విజయ్ దేవరకొండ దోశలు వేస్తాడు. పెనం మీద నుంచి దోశ తీసి.. అక్కడే ఉన్న అభినయ తినేందుకు ఆమె ప్లేట్ లో వేస్తాడు. అయితే స్లో మోషన్ లో ఈ వీడియోని స్క్రీన్ షాట్ తీసి.. అది దోశ కాదని పేపర్ అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆ పోస్ట్ కు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ స్పందించి.. కాస్త ఓపిక పట్టమని కామెంట్ పెట్టింది. ఇలా నెట్టింట ఫ్యామిలీ స్టార్ మూవీని విడుదలకు ముందే తెగ ట్రోల్ చేస్తున్నారు.మరి మూవీ రిలీజ్ అయ్యాక అయినా ట్రోల్స్ ఆగుతాయో లేదో చూడాలి. ఇక ఈ మూవీలో విజయ్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా నటిస్తుందని తెలుస్తుంది.షూటింగ్ స్పాట్ లో ఫోటోలు వైరల్ అవ్వడంతో ఈ విషయం కన్ఫర్మ్ అయిపోయింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>