Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/virale7a46c22-2a41-468d-b442-dc31cafdd6a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/virale7a46c22-2a41-468d-b442-dc31cafdd6a1-415x250-IndiaHerald.jpgనేటి కాలంలో యువత ఫోటోలు, రీల్స్ అనే మాయలో మునిగి తేలుతూ ఉన్నారు అని విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్నా కూడా ఇక అదంతా రీల్స్ రూపంలో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తూ ఉన్నారు. అలా చేయడం ద్వారా సోషల్ మీడియాలో లైకులు పొంది తెగ ఆనందపడిపోతున్నారు అని చెప్పాలి. అయితే ఇలా సోషల్ మీడియా మాయలో పడిపోయి కొన్ని కొన్ని సార్లు చివరికి ప్రాణాలను ప్రమాదంలో పడేసుకుంటున్నారు కొంతమంది. చివరికి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు చాలానే ఇంటర్నెట్లో Viral{#}Sea;Santosham;media;Manamఅందుకే అత్యుత్సాహం వద్దనేది.. సముద్రంతో ఆటలాడితే ఏం జరిగిందో చూడండి?అందుకే అత్యుత్సాహం వద్దనేది.. సముద్రంతో ఆటలాడితే ఏం జరిగిందో చూడండి?Viral{#}Sea;Santosham;media;ManamThu, 14 Mar 2024 09:00:00 GMTనేటి కాలంలో యువత ఫోటోలు, రీల్స్ అనే మాయలో మునిగి తేలుతూ ఉన్నారు అని విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్నా కూడా ఇక అదంతా రీల్స్ రూపంలో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తూ ఉన్నారు. అలా చేయడం ద్వారా సోషల్ మీడియాలో లైకులు పొంది తెగ ఆనందపడిపోతున్నారు అని చెప్పాలి. అయితే ఇలా సోషల్ మీడియా మాయలో పడిపోయి కొన్ని కొన్ని సార్లు చివరికి ప్రాణాలను ప్రమాదంలో పడేసుకుంటున్నారు కొంతమంది. చివరికి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు చాలానే ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతున్నాయ్.


 ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే అని చెప్పాలి  సాధారణంగా సముద్రం పైకి చూడడానికి ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక సముద్రం ఎంత ప్రమాదకరమైనది అన్నది కొన్ని కొన్ని ఘటనలను చూసినప్పుడు అర్థమవుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక్కడ సముద్రం ఏకంగా చూస్తూ చూస్తుండగానే ఒక ప్రాణాన్ని ఇక తీసేసింది. ఏకంగా ఒక యువతి సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఇక ఈ వీడియో చూసిన తర్వాత సముద్రంలో ఆటలు ఆడటం ఎంత ప్రమాదకరమో అనే విషయం ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అని చెప్పాలి.



 అయితే ఇప్పటికే రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన చాలామంది వీడియోలు మనం చూసాం. తాజాగా ఇలాంటిదే మరో వీడియో వైరల్ గా మారిపోయింది. ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే సముద్రంలో పెద్ద పెద్ద అలలు ఎగసిపడుతూ ఉన్నాయి. ఆ సమయంలో అక్కడ ఓ యువతీ ఫోటో షూట్ చేస్తుంది. అయితే ఒడ్డున నిలబడి ఉన్న ఆ మహిళ నీటిని ఆస్వాదించడానికి నెమ్మదిగా ఇక సముద్రపు అలలు తాకుతున్న చోటుకు వెళ్ళింది. కానీ ఆమె సంతోషం ఎంతోసేపు నిలవలేకపోయింది. అలలు తాకిడితో ఆమె అమాంతం నీటిలో పడిపోయింది. ఇక చూస్తూ చూస్తుండగానే రాకాసి అలలు ఆమెను సముద్ర గర్భంలో కలిపేసాయి. అయితే అక్కడున్న వారు కనీసం సహాయం చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది అని చెప్పాలి.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>