MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sureka-vanhi-eamonsatina-comments3fd91716-b258-4437-b889-2b091ca0f448-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sureka-vanhi-eamonsatina-comments3fd91716-b258-4437-b889-2b091ca0f448-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి సురేఖ వాణి కూడా ఒకరు. అమ్మ, అక్క, వదిన పాత్రలో ప్రేక్షకులను బాగా అలరించింది.అంతేకాకుండా ఈమె కామెడీ టైమింగ్ తో కూడా అందరిని కడుపుబ్బ నవ్విస్తూ ఉండేది.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన సురేఖవాణి ఈమధ్య సినిమా అవకాశాలు చాలా తగ్గిపోయాయని చెప్పవచ్చు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తూనే ఉంటుంది. సురేఖవాణి ఈమె కూతురు సుప్రీత.. ఇటీవల సుప్రత హీరోయిన్గా ఒక చిత్రాన్ని కూడా మొదలుపెట్టింది. సురేఖ వాణి భర్త SUREKA VANHI;EAMONSATINA;COMMENTS{#}Sugar;Heart;surekha vani;vani;Comedy;Drugs;Husband;Director;teja;Cinema;Houseమొదటిసారి తన జీవితంలో జరిగిన చేదు నిజాలను బయటపెట్టిన సురేఖవాణి..!!మొదటిసారి తన జీవితంలో జరిగిన చేదు నిజాలను బయటపెట్టిన సురేఖవాణి..!!SUREKA VANHI;EAMONSATINA;COMMENTS{#}Sugar;Heart;surekha vani;vani;Comedy;Drugs;Husband;Director;teja;Cinema;HouseWed, 13 Mar 2024 23:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి సురేఖ వాణి కూడా ఒకరు. అమ్మ, అక్క, వదిన పాత్రలో ప్రేక్షకులను బాగా అలరించింది.అంతేకాకుండా ఈమె కామెడీ టైమింగ్ తో కూడా అందరిని కడుపుబ్బ నవ్విస్తూ ఉండేది.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన సురేఖవాణి ఈమధ్య సినిమా అవకాశాలు చాలా తగ్గిపోయాయని చెప్పవచ్చు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తూనే ఉంటుంది. సురేఖవాణి ఈమె కూతురు సుప్రీత.. ఇటీవల సుప్రత హీరోయిన్గా ఒక చిత్రాన్ని కూడా మొదలుపెట్టింది.

సురేఖ వాణి భర్త మరణించిన తర్వాత ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో సురేఖ వాణి మాట్లాడుతూ తనపై వచ్చిన ట్రోలింగ్స్ గురించి ఎదుర్కొన్న సమస్యల గురించి ఎమోషనల్ గా మాట్లాడింది.. తన భర్త చనిపోయేటప్పుడు చాలా ఏడ్చాను అని ఎంతో విలవిలలాడిపోయా తనకు 19 ఏళ్ల ఉన్నప్పుడే డైరెక్టర్ సురేష్ తేజ తో వివాహం జరిగింది. ఇప్పుడు తన వయసు 40 ఏళ్లు కానీ తన పైన పలు రకరకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారని వెల్లడించింది. తనని ఎన్నోసార్లు ట్రోల్ చేస్తున్నారని భర్త చనిపోయిన తర్వాత విచ్చలవిడిగా తిరుగుతోంది అంటూ చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారని..


అంతేకాకుండా ఈ వయసులో కూడా 20 ఏళ్ల పిల్లలాగా ఎంజాయ్ చేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారని.. మొదట్లో ఇలాంటి వార్తలను భరించలేకపోయాను అని.. కానీ ఆ తర్వాత వాటిని పట్టించుకోవడమే మానేసా.. తన భర్త ఉన్నా కూడా ఇలాగే ఉంటాను సింగిల్ పేరెంట్ కదా విమర్శలు అవమానాలు ఉంటాయనీ వెల్లడించింది. కొంతమంది తన గురించి వీడియోలు తీసి డబ్బులు సంపాదించుకుంటున్నారు అంటూ తెలిపింది.. తన భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు సరిగ్గా చూసుకోలేదని.. తన భర్త కుటుంబ సభ్యులు అనుకుంటున్నారని కానీ తన భర్తకు డయాబెటిస్ ఉండడంతో గుండెలో నొప్పి తెలియలేదని సడన్ గా గుండె ఆగిపోయింది..ఇక తను ఎవరితోనైనా ఎఫైర్ పెట్టుకుందని అందుకే రిచ్ గా బతుకుతున్నాను అనుకుంటున్నారు.. తనకి సొంత ఇల్లు కూడా లేదని తనని కావాలని డ్రగ్స్ కేసులో ఇరికించారంటూ వెళ్లడం జరిగింది. తనకు ప్రశాంతమైన జీవితం ఇవ్వాలని తిరుపతికి వెళ్లి మరి గుండు కొట్టించుకున్నానని తెలిపింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>