BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/brs9f8e8393-88f6-4c45-a688-46879564e9a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/brs9f8e8393-88f6-4c45-a688-46879564e9a0-415x250-IndiaHerald.jpgపదేళ్ల నుంచి భాజపా నేతలు, మోదీ, అమిత్ షా... కేసీఆర్ మీద నిందలు మోపడం తప్ప ఒక్కటీ నిరూపించడం లేదని బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్‌ నేతలనే చేర్చుకుని అభ్యర్థులుగా ప్రకటించుకునే దుస్థితిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మీరు అంత బలంగా ఉంటే అభ్యర్థులు ఎందుకు కరువయ్యారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీని వీడుతున్న నేతల గురించి ప్రజాక్షేత్రంలో ప్రజలే తేలుస్తారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పొరపాటున కాంగ్రెస్, బీజేపీకు ఓటbrs{#}Amit Shah;KCR;Bharatiya Janata Party;Telangana;Congress;Minister;Manam;Reddyబీఆర్‌ఎస్‌ టు బీజేపీ: అదుగో జంప్‌.. ఇదిగో టికెట్‌?బీఆర్‌ఎస్‌ టు బీజేపీ: అదుగో జంప్‌.. ఇదిగో టికెట్‌?brs{#}Amit Shah;KCR;Bharatiya Janata Party;Telangana;Congress;Minister;Manam;ReddyWed, 13 Mar 2024 23:10:00 GMTపదేళ్ల నుంచి భాజపా నేతలు, మోదీ, అమిత్ షా... కేసీఆర్ మీద నిందలు మోపడం తప్ప ఒక్కటీ నిరూపించడం లేదని బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్‌ నేతలనే చేర్చుకుని అభ్యర్థులుగా ప్రకటించుకునే దుస్థితిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మీరు అంత బలంగా ఉంటే అభ్యర్థులు ఎందుకు కరువయ్యారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీని వీడుతున్న నేతల గురించి ప్రజాక్షేత్రంలో ప్రజలే తేలుస్తారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

పొరపాటున కాంగ్రెస్, బీజేపీకు ఓటేస్తే మనను మనం దహించుకున్నట్లే అన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.. తెలంగాణ ప్రజలు ఈ విషయంలో ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ విపరీత హామీలు అమలుచేయాలని విపక్షంగా బీఆర్‌ఎస్‌ నిలదీయకుంటే ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>