Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/premalu-moviepye-stunning-review-echina-mahesh336aeaa1-4b3b-4563-9fb2-c27d27944e5c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/premalu-moviepye-stunning-review-echina-mahesh336aeaa1-4b3b-4563-9fb2-c27d27944e5c-415x250-IndiaHerald.jpgనేల్సన్ కే గఫూర్,మమితా బజు హీరోహీరోయిన్లుగా నటించిన ఫీల్ గుడ్ మూవీ ప్రేమలు. మహా శివరాత్రి (మార్చి 8న) సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయింది.ఫిబ్రవరి 9న మళయాలంలో రిలీజై యూత్కి పిచ్చి పిచ్చిగా నచ్చేసిన ప్రేమలు..తెలుగు ఆడియన్స్కి కూడా సూపర్బ్ గా నచ్చేసింది. కాలేజీ కుర్రాళ్లు ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ చూడటానికి వెళ్తున్నారు. ఈ సినిమాపై ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మలయాళ డైరెక్టర్ తెలుగు కథాంశంతో తీసిన ఈ చిత్రానికి తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన శైలిలోsocialstars lifestyle{#}Maha Shivratri;kartikeya;Rajamouli;college;Audience;karthikeya;Director;mahesh babu;media;Athadu;Industry;Telugu;Cinemaప్రేమలు మూవీపై స్టన్నింగ్ రివ్యూ యిచ్చిన మహేష్...!!ప్రేమలు మూవీపై స్టన్నింగ్ రివ్యూ యిచ్చిన మహేష్...!!socialstars lifestyle{#}Maha Shivratri;kartikeya;Rajamouli;college;Audience;karthikeya;Director;mahesh babu;media;Athadu;Industry;Telugu;CinemaWed, 13 Mar 2024 19:45:00 GMTనేల్సన్ కే గఫూర్,మమితా బజు హీరోహీరోయిన్లుగా నటించిన ఫీల్ గుడ్ మూవీ ప్రేమలు. మహా శివరాత్రి (మార్చి 8న) సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయింది.ఫిబ్రవరి 9న మళయాలంలో రిలీజై యూత్కి పిచ్చి పిచ్చిగా నచ్చేసిన ప్రేమలు..తెలుగు ఆడియన్స్కి కూడా సూపర్బ్ గా నచ్చేసింది. కాలేజీ కుర్రాళ్లు ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ చూడటానికి వెళ్తున్నారు. ఈ సినిమాపై ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మలయాళ డైరెక్టర్ తెలుగు కథాంశంతో తీసిన ఈ చిత్రానికి తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన శైలిలో స్పందించాడు.'ప్రేమలు సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. సినిమా కంప్లీట్ అయ్యే వరకు చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇలా ఓ సినిమా చూస్తూ చివరిసారి నేను ఇంతలా ఎప్పుడు నవ్వానో కూడా గుర్తులేదు. మా ఫ్యామిలీ మొత్తానికి ఈ సినిమా బాగా నచ్చింది. అందరు యంగ్‌స్టర్స్ నటన అద్భుతంగా ఉంది. ప్రేమలు టీమ్ మొత్తానికి కంగ్రాచులేషన్స్..ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఎస్ ఎస్ కార్తికేయకు కృతజ్ఞతలు'అని మహేష్ బాబు చేశారు.ప్రస్తుతం మహేష్ ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎస్ ఎస్ కార్తికేయకు మహేష్ బాబుసోషల్ మీడియా కు స్పందిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.'సర్ర్ర్ర్ర్... ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం..మీ చూసిన తర్వాత కూడా నా ఉత్సాహాన్ని నియంత్రించుకోలేకపోతున్నాను..మీ కుటుంబం మొత్తం ప్రేమలు సినిమాను ఆస్వాదించినందుకు చాలా ఆనందంగా ఉంది. నిజానికి ప్రేమలు టీమ్ క్లౌడ్ నైన్‌లో ఉంది...చాలా ధన్యవాదాలు సార్' అంటూ తన హ్యాపీనెస్ను షేర్ చేసుకున్నాడు.గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ప్రేమలు తెలుగు వెర్షన్‍కు 90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ డైలాగ్స్ అందించారు. అతడు రాసిన డైలాగ్స్ ట్రెండ్‍కు తగ్గట్టు ఆడియన్స్ ను భలే ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ దక్కించుకున్న విషయం తెలిసిందే. మలయాళంలో సుమారు రూ.3కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ప్రేమలు మూవీ రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>