MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/big-banners-crazy-directors-with-sundeep-kishan8a81f1d4-ea6c-4e6c-9b45-f8a17931e706-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/big-banners-crazy-directors-with-sundeep-kishan8a81f1d4-ea6c-4e6c-9b45-f8a17931e706-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో సందీప్ కిషన్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీ లలో మంచి విజయాలను అందుకున్నాడు. తాజాగా ఈ నటుడు వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఊరు పేరు భైరవ కోన అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో వర్షా బొల్లమ్మ , కావ్య దాపర్ హీరోయిన్ లుగా నటించగా ... హర్ష చీముడు ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించాడు. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోవడంలో విఫలం అయింది. ఇది ఇలా ఉంటే సందీప్ కిషsundeep{#}sundeep kishan;V I Anand;AK Entertainments;sandeep;Yuva;Telugu;Hero;Cinema;Heroineసందీప్ కిషన్ నెక్స్ట్ రెండు మూవీలకు డైరెక్టర్లు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?సందీప్ కిషన్ నెక్స్ట్ రెండు మూవీలకు డైరెక్టర్లు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?sundeep{#}sundeep kishan;V I Anand;AK Entertainments;sandeep;Yuva;Telugu;Hero;Cinema;HeroineTue, 12 Mar 2024 12:01:48 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో సందీప్ కిషన్ ఒకరు . ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీ లలో మంచి విజయాలను అందుకున్నాడు . తాజాగా ఈ నటుడు వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఊరు పేరు భైరవ కోన అనే సినిమాలో హీరో గా నటించాడు  . ఈ మూవీ లో వర్షా బొల్లమ్మ , కావ్య దాపర్ హీరోయిన్ లుగా నటించగా ... హర్ష చీముడు ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించాడు. ఇక పోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోవడంలో విఫలం అయింది.

ఇది ఇలా ఉంటే సందీప్ కిషన్ ఇప్పటికే తన తదుపరి 2 మూవీ లకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి సందీప్ తన తదుపరి 2 మూవీ లను ఏ దర్శకులతో చేయబోతున్నాడు అనే విషయాలను తెలుసుకుందాం. తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి త్రినాద్ రావు నకిన తాజాగా సందీప్ కిషన్ కి ఓ కథను వినిపించగా ... ఆ స్టోరీ బాగా నచ్చడంతో సందీప్ వెంటనే ఈయన దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు మరియు హాస్య మూవీస్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత సందీప్ "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" మూవీ కి దర్శకత్వం వహించిన స్వరూప్ ఆర్ ఎస్ జే దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే సందీప్ తన తదుపరి రెండు మూవీ లకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు సమాచారం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>