TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/laptops-offeres46d5ea53-371a-4171-ae22-a1cd399bd02f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/laptops-offeres46d5ea53-371a-4171-ae22-a1cd399bd02f-415x250-IndiaHerald.jpgల్యాప్ టాప్ వినియోగం ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు.. వర్క్ ఫ్రం హోం మొదలుపెట్టినప్పటి నుంచి విద్యార్థులు కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో ల్యాప్ టాప్ అమ్మకాల డిమాండ్ భారీగానే పెరిగిపోతోంది. అయితే చౌక ధరకే అదిరిపోయే ఫీచర్స్ కి బెస్ట్ ల్యాప్ టాప్స్ కొనాలని చూస్తున్నా వారికి ఒక గుడ్ న్యూస్ అలా చౌక ధరకే 30 వేల రూపాయల లోపల లభించే ల్యాప్ టాప్స్ గురించి ఇప్పుడు చూద్దాం. Hp -15S : హెచ్పి బ్రాండెడ్ నుంచి విడుదలైన ఈ ల్యాప్ టాప్ బెస్ట్ ల్యాప్ టాప్ అని చెప్పవచ్చు.. దీని అLAPTOPS;OFFERES{#}Good Newwz;Good news;students;ram pothineniబుల్లి పిట్ట: రూ.30 వెలకే అదిరిపోయే ఫీచర్స్ తో ల్యాప్ టాప్స్..!!బుల్లి పిట్ట: రూ.30 వెలకే అదిరిపోయే ఫీచర్స్ తో ల్యాప్ టాప్స్..!!LAPTOPS;OFFERES{#}Good Newwz;Good news;students;ram pothineniTue, 12 Mar 2024 13:00:00 GMTల్యాప్ టాప్ వినియోగం ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు.. వర్క్ ఫ్రం హోం మొదలుపెట్టినప్పటి నుంచి విద్యార్థులు కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో ల్యాప్ టాప్ అమ్మకాల డిమాండ్ భారీగానే పెరిగిపోతోంది. అయితే చౌక ధరకే అదిరిపోయే ఫీచర్స్ కి బెస్ట్ ల్యాప్ టాప్స్ కొనాలని చూస్తున్నా వారికి ఒక గుడ్ న్యూస్ అలా చౌక ధరకే 30 వేల రూపాయల లోపల లభించే ల్యాప్ టాప్స్ గురించి ఇప్పుడు చూద్దాం.


Hp -15S :
హెచ్పి బ్రాండెడ్ నుంచి విడుదలైన ఈ ల్యాప్ టాప్ బెస్ట్ ల్యాప్ టాప్ అని చెప్పవచ్చు.. దీని అసలు ధర 34,000 కాగా.. డిస్కౌంట్ కింద ఈ ల్యాప్ టాప్ 26 వేలకే లభిస్తుంది.15.6 అంగుళాల స్క్రీన్..512 జీబి హార్డ్ డిస్క్. 8 gb ram లభిస్తుంది. ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది..


Asus vivo book -15:
ఆసుస్ నుంచి వచ్చిన ఈ ల్యాప్ టాప్ అసలు ధర రూ.34 వేల రూపాయలు కాక 41% డిస్కౌంట్తో అమెజాన్లో కేవలం రూ .20 వేల రూపాయలకే సొంతం చేసుకోవచ్చు..4gb ram+256 జేబీ స్టోరేజ్ తో కలదు..ల్యాప్ టాప్ ఫిచర్స్ విషయానికి వస్తే..15.6 అంగుళాల డిస్ప్లేతో..512 gb హార్డ్ డిస్క్ తో కలదు. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది.. అలాగే ఫింగర్ ప్రింట్ రీడర్ బ్లాక్ కిట్ కీబోర్డ్ ఇతరత్రా ఫీచర్స్ కలవు.


Hp 255G-8 note book:
హెచ్పి బ్రాండెడ్ నుంచి వచ్చిన ఈ ల్యాప్ టాప్ అసలు ధర 39,000 కాగా.. డిస్కౌంట్ లో భాగంగా రూ.26,500 అయితే సొంతం చేసుకోవచ్చు.. ఫీచర్స్ విషయానికి వస్తే..15.6 డిస్ప్లే తోపాటు యాంటీక్లేర్ హెచ్డి డిస్ప్లే కలదు. అలాగే యూఎస్బీ టైప్ సి పోర్టు కూడా కలదు.

Lenovo v-15 G3 iap:
లెనోవా నుంచి వచ్చిన ఈ ల్యాప్ టాప్ అసలు ధర 68,490 కాక అమెజాన్లో 50% డిస్కౌంట్తో 28 వేలకే సొంతం చేసుకోవచ్చు..15.60 అంగుళాల ఇస్తే పాటు ఏడాది వారిని..512 gb హార్డ్ డిస్క్ తో..8gb ram కలదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>