MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5fcf92d5-fe35-4bc4-bd07-a5b0db48f063-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5fcf92d5-fe35-4bc4-bd07-a5b0db48f063-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈ సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమాలో నటిస్తాడు అన్నదానిపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే చిరంజీవితో సినిమా చేయాలి అని ఒక తమిళ డైరెక్టర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆ తమిళ డైరెక్టర్ మరెవరో కాదు హరి యముడు సింగం వంటి సినిమాలతో తెలుగులో మంచు గుర్తింపును tollywood{#}Chiranjeevi;hari;hari music;Tollywood;Cinema;Telugu;Tamil;producer;Director;Producer;News;Success;Massఆ తమిళ డైరెక్టర్ తో సినిమాకి రెడీ అయిన మెగాస్టార్..!?ఆ తమిళ డైరెక్టర్ తో సినిమాకి రెడీ అయిన మెగాస్టార్..!?tollywood{#}Chiranjeevi;hari;hari music;Tollywood;Cinema;Telugu;Tamil;producer;Director;Producer;News;Success;MassTue, 12 Mar 2024 18:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈ సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమాలో నటిస్తాడు అన్నదానిపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే చిరంజీవితో సినిమా చేయాలి అని ఒక తమిళ డైరెక్టర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆ తమిళ డైరెక్టర్ మరెవరో కాదు హరి యముడు సింగం వంటి సినిమాలతో తెలుగులో 

మంచు గుర్తింపును తెచ్చుకున్నాడు ఈ డైరెక్టర్. మాస్ సినిమాలను చాలా అద్భుతంగా తెరకెక్కిస్తాడు అన్న గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు. కాగా చిరంజీవి ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే గనక తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతాను అని కోరుకుంటున్నాడు డైరెక్టర్ హరి. ఇప్పటికే తెలుగులో పలువురు హీరోలతో సినిమా చేయాలి అని చాలా సార్లు ప్రయత్నించినప్పటికీ ఇప్పటివరకు ఆ ప్రయత్నాలు సక్సెస్ అవ్వలేదు. మెగాస్టార్ చిరంజీవి తో సినిమా తీయాలనే ఆకాంక్ష మాత్రం నెరవేరుతుందో లేదో చూడాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మాస్, 

యాక్షన్ సినిమాలను సరైన విధంగా తెరకెక్కించే దర్శకులు లేరు. మెగాస్టార్ చిరంజీవి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమాను నిర్మించడానికి ఒక నిర్మాత కూడా సిద్ధంగా ఉన్నారని సమాచారం అందుతోంది. చిరంజీవి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం తమిళంలో కూడా చిరంజీవి మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. చిరంజీవి పారితోషికం భారీ రేంజ్ లో ఉండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ ల విషయంలో మెగాస్టార్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలను ఎంచుకోవడంతో పాటు వరుస విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు...!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>