MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb7c22a5f-6117-44e4-ad18-f00445a7d0c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb7c22a5f-6117-44e4-ad18-f00445a7d0c1-415x250-IndiaHerald.jpgబుల్లితెర కమెడియన్ హైపర్ ఆది గురించి ఎంత చెప్పినా తక్కువే. బుల్లితెరపై ఇప్పటికే వరుస షోస్ చేస్తూ తనదైన స్టైల్ లో కామెడీని పండిస్తున్నాడు. సినిమాల్లో సైతం నటిస్తూ బిజీగా ఉన్నా.డు తన కామెడీ టైమింగ్ కే అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఒక్కసారి ఆయన స్టేజ్ ఎక్కాడు అంటే కచ్చితంగా పొట్ట చెక్కలు అయ్యేలాగా నవ్విస్తాడు. ఈ క్రమంలో టీవీ షోలకు వచ్చే హీరోయిన్లతో కూడా ఆయన చిలిపి వేషాలు వేస్తూ ఉంటాడు. ఇక అదే ఆ ఎపిసోడ్ కు బాగా కలిసి వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక హీరోయిన్ ఆదికి ప్రపోజ్ చేస్తూ ఎమోషనల్ అయింది .దీంతో tollywood{#}Episode;chandini chowdary;Comedian;AdiNarayanaReddy;Wife;Heroine;Comedy;Fidaa;television;Cinemaహైపర్ ఆదికి ప్రపోజ్ చేస్తూ.. ఎమోషనల్ అయిన స్టార్ హీరోయిన్..!?హైపర్ ఆదికి ప్రపోజ్ చేస్తూ.. ఎమోషనల్ అయిన స్టార్ హీరోయిన్..!?tollywood{#}Episode;chandini chowdary;Comedian;AdiNarayanaReddy;Wife;Heroine;Comedy;Fidaa;television;CinemaTue, 12 Mar 2024 17:40:00 GMTబుల్లితెర కమెడియన్ హైపర్ ఆది గురించి ఎంత చెప్పినా తక్కువే. బుల్లితెరపై ఇప్పటికే వరుస షోస్ చేస్తూ తనదైన స్టైల్ లో కామెడీని పండిస్తున్నాడు. సినిమాల్లో సైతం నటిస్తూ బిజీగా ఉన్నా.డు తన కామెడీ టైమింగ్ కే అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఒక్కసారి ఆయన స్టేజ్ ఎక్కాడు అంటే కచ్చితంగా పొట్ట చెక్కలు అయ్యేలాగా నవ్విస్తాడు. ఈ క్రమంలో టీవీ షోలకు వచ్చే హీరోయిన్లతో కూడా ఆయన చిలిపి వేషాలు వేస్తూ ఉంటాడు. ఇక అదే ఆ ఎపిసోడ్ కు బాగా కలిసి వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక హీరోయిన్ ఆదికి ప్రపోజ్ చేస్తూ ఎమోషనల్ అయింది .

దీంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా విశ్వక్సేన్ హీరోగా నటించిన గామి మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో నటించిన చాందిని చౌదరి మనందరికీ సుపరిచితమే. కలర్ ఫోటోతో మంచి ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ బుల్లితెర షో కి హాజరైంది. తన డ్యాన్స్ తో అలరించింది.. ఇక అదే బుల్లితెర షోలో ఆది సైతం పాల్గొన్నారు. ఇక ఆది ఒక అమ్మాయిని తీసుకువచ్చి తినే నాకు కాబోయే భార్య అని చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్య పోతారు..

ఇక ఆ తర్వాత ఆది మాట్లాడుతూ.. శ్రీముఖి, నేను జంట బాగుందని అనుకున్నావా అంటూ అడగ్గా.. చాందిని కన్నీళ్లు పెట్టుకుంది.. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ కామెంట్స్ మొదలయ్యాయి. నిజానికి చాందిని చౌదరి ఆ పని సరదాగా చేసినట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఆది ఉండే ఏదైనా ఇలానే ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..  దీంతో ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>