Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0660e50c-0c96-4802-80f8-6233a9cb6ec8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0660e50c-0c96-4802-80f8-6233a9cb6ec8-415x250-IndiaHerald.jpgఇప్పుడంటే హీరోయిన్లు కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తున్నారు కాని.. ఒకప్పుడు హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉండేది. సినిమాలో క్యారెక్టర్ కు మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఉండేది.ఇక ఇండియాలో కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా..? అప్పట్లో హీరోయిన్లలో చాలా మందికి కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకోవాలనేది కలగా ఉండేది. హీరోలలో మెగాస్టార్, రజినీకాంత్, అమితాబ్, కమల్, లాంటి స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్లు కూడా.. చాలా కాలం వరకూ కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకోలేకపోయారు. ఈ హీరోలకు కూడాsocialstars lifestyle{#}Sridevi Kapoor;Avunu;bollywood;India;Hindi;Telugu;Cinema;Heroineకోటి రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్న తొలి నటి..??కోటి రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్న తొలి నటి..??socialstars lifestyle{#}Sridevi Kapoor;Avunu;bollywood;India;Hindi;Telugu;Cinema;HeroineTue, 12 Mar 2024 12:45:00 GMTఇప్పుడంటే హీరోయిన్లు కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తున్నారు కాని.. ఒకప్పుడు హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉండేది. సినిమాలో క్యారెక్టర్ కు మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఉండేది.ఇక ఇండియాలో కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా..? అప్పట్లో హీరోయిన్లలో చాలా మందికి కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకోవాలనేది కలగా ఉండేది. హీరోలలో మెగాస్టార్, రజినీకాంత్, అమితాబ్, కమల్, లాంటి స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్లు కూడా.. చాలా కాలం వరకూ కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకోలేకపోయారు. ఈ హీరోలకు కూడా కోటి తీసుకోవడానికి చాలా కాలం పట్టింది.అదేవిధంగా భారతీయ సినిమా చరిత్రలో కోటి రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్న తొలి నటి ఎవరో తెలుసా.. అతిలోక సుందరి శ్రీదేవి. అవును అప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్లు ఉండగా.. ఆమె కోటి రికార్డ్ ను సాధించిందంటే.. నమ్ముతారా. కానీ ఇది నిజం. శ్రీదేవి పాన్ ఇండియా హీరోయిన్ గా వెలుగు వెలిగింది. తెలుగు తమిళ సినిమాలతో పాటు హిందీలో కూడా ఆమె స్టార్ గా వెలుగు వెలిగింది.ఆ సమయంలో శ్రీదేవికి భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసి.. తమ సినిమాల్లో బుక్ చేసుకునేవారట. పోటీ పడి మరీ ఆమెతో సినిమాలు కచేసేవారట. దాంతో శ్రీదేవి బిజిగా ఉండటం చూసి.. ఓ హిందీ సినిమాకు ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట. ఆసినిమాకు ఆమె కోటి అందుకుంది. దీంతో భారతీయ సినిమా చరిత్రలో రూ.కోటి రెమ్యూనరేషన్ అందుకున్న తొలి నటిగా శ్రీదేవి రికార్డు సృష్టించింది.అంత డిమాండ్ ఉంది కాబట్టే ఆమె మరణించే వరకూ అతిలోక సుందరిగానే ఉంది. ఇప్పటికి కోట్లాది మంది హృదయాలను ఆమె గెలుచుకుంది. ప్రస్తుతం శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఆమె పేరు నిలబెడుతోంది. హీరోయిన్ గా బాలీవుడ్ లో స్టార్ డమ్ సంపాదించి.. ప్రస్తుతం సౌత్ ఎంట్రీ ఇవ్వబోతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>