MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manjushab538d695-0ad5-4205-9f38-383ebc1afffa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manjushab538d695-0ad5-4205-9f38-383ebc1afffa-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటి మరియు యాంకర్ అయినటువంటి మంజుషా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కెరియర్ ప్రారంభం లో అనేక సినిమాలలో నటించింది. అందులో భాగంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన రాఖీ అనే సినిమాలో ఈ నటి ఎన్టీఆర్ కి చెల్లెలు పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందడంతో మంజూష కి ఈ మూవీ లో మంచి గుర్తింపు గల పాత్ర దొరికింది. దానితో ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ బ్యూmanjusha{#}BEAUTY;NTR;Jr NTR;vamsi;Josh;Beautiful;television;Darsakudu;media;Telugu;Director;Interview;Hero;Cinemaగ్రీన్ కలర్ బిగుతు వస్త్రాల్లో కుర్రకారుకు హీట్ పెంచుతున్న యాంకర్ మంజుష..!గ్రీన్ కలర్ బిగుతు వస్త్రాల్లో కుర్రకారుకు హీట్ పెంచుతున్న యాంకర్ మంజుష..!manjusha{#}BEAUTY;NTR;Jr NTR;vamsi;Josh;Beautiful;television;Darsakudu;media;Telugu;Director;Interview;Hero;CinemaTue, 12 Mar 2024 23:03:55 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటి మరియు యాంకర్ అయినటువంటి మంజుషా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కెరియర్ ప్రారంభం లో అనేక సినిమాలలో నటించింది. అందులో భాగంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన రాఖీ అనే సినిమాలో ఈ నటి ఎన్టీఆర్ కి చెల్లెలు పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందడంతో మంజూష కి ఈ మూవీ లో మంచి గుర్తింపు గల పాత్ర దొరికింది. 

దానితో ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీ కి తెలుగు లో సూపర్ క్రేజ్ లభించింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ కి ఎందుకో ఏమో తెలియదు కానీ భారీ క్రేజీ సినిమా అవకాశాలు దక్కలేదు. దానితో ఈ బ్యూటీ సినిమాలపై కంటే కూడా తన ఇంట్రెస్ట్ ను యాంకరింగ్ పై పెట్టింది. దానితో ఈ నటి ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. 

ఇకపోతే తనకు సంబంధించిన అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>