Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9b1bbfa7-25bd-4fae-aa03-989db2489056-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9b1bbfa7-25bd-4fae-aa03-989db2489056-415x250-IndiaHerald.jpgరాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయకు ఇప్పటికే ప్రొడక్షన్లో మంచి అనుభవం ఉంది. అతను తండ్రి తీసే సినిమాల ప్రొడక్షన్లో కీలకంగా వ్యవహరిస్తుంటాడు. అది కాకుండా సొంతంగా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలన్న ఆసక్తి ఉంది.పూర్తి స్థాయి నిర్మాతగా మారే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ.. అది ఇంకా ఒక కొలిక్కా రాలేదు.గతంలో 'ఆకాశవాణి' అనే సినిమాల భాగస్వామి అయి.. మళ్లీ తప్పుకున్నాడు. ఇప్పుడతను నిర్మాతగా చిన్న చిన్న అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగా కార్తికేయ మలయాళ హిట్ మూవీ 'ప్రేమలు'ను తెలుగులో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. socialstars lifestyle{#}adhithya;karthikeya;kartikeya;Father;Hero;Hyderabad;producer;Producer;Telugu;Evening;Cinemaకార్తికేయకు మంచి లాభాలు తెచ్చిపెట్టనున్న ప్రేమలు మూవీ..!!కార్తికేయకు మంచి లాభాలు తెచ్చిపెట్టనున్న ప్రేమలు మూవీ..!!socialstars lifestyle{#}adhithya;karthikeya;kartikeya;Father;Hero;Hyderabad;producer;Producer;Telugu;Evening;CinemaTue, 12 Mar 2024 11:30:00 GMTరాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ కు ఇప్పటి కే ప్రొడక్ష న్లో మంచి అనుభవం ఉంది. అతను తండ్రి తీసే సినిమాల ప్రొడక్షన్లో కీలకంగా వ్యవహరిస్తుంటాడు. అది కాకుండా సొంతంగా సినిమాలు ప్రొడ్యూస్ చేయా లన్న ఆసక్తి ఉంది.పూర్తి స్థాయి నిర్మాత గా మారే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ.. అది ఇంకా ఒక కొలిక్కా రాలేదు.గతంలో 'ఆకాశవాణి' అనే సినిమాల భాగస్వామి అయి.. మళ్లీ తప్పు కున్నాడు. ఇప్పుడతను నిర్మాతగా చిన్న చిన్న అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగా కార్తికేయ మలయాళ హిట్ మూవీ 'ప్రేమలు'ను తెలుగులో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ మల యాళ వెర్షన్ హైదరాబాద్‌ లో బాగా ఆడు తుండగా.. తెలుగు లో అనువాదం చేసి ఈ శుక్ర వారమే రిలీజ్ చేశాడు కార్తికేయ.ఎక్కడా మలయాళ నేటివిటీ లేకుండా తెలుగు సినిమా అనిపించేలా కథ, నేపథ్యం ఉండటం ఈ సినిమాకు ప్లస్. ఒరిజినల్లో కూడా ఈ కథ హైదరాబాద్ నేపథ్యంలోనే నడుస్తుంది. ఇక 'నైంటీస్ మిడిల్ క్లాస్' ఫేమ్ ఆదిత్య హాసన్‌తో ట్రెండీ డైలాగులు రాయించడం.. మీమ్స్‌ను ఫుల్లుగా వాడేసుకోవడంతో ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు.సినిమా జాలీ రైడ్‌లాగా సరదా గా సాగిపోవడం.. హీరో హీరోయిన్ల పాత్రలు, వాటిని పోషించిన నటులు లవబుల్‌గా అనిపించడం సినిమాకు ప్లస్ అయింది. మొత్తంగా సినిమా మంచి టాక్ తెచ్చుకుని తొలి రోజు మంచి వసూళ్లతో నడిచింది. సాయంత్రం షోలు కొన్ని ఫుల్ అయ్యాయి కూడా.ముందు వారంలో వచ్చిన సినిమాలన్నీ వాషౌట్ అయిపోవడంతో 'ప్రేమలు'కు మంచి సంఖ్యలో స్క్రీన్లు దక్కాయి. రెండో రోజు ఈ చిత్రానికి స్క్రీన్లు, షోలు కూడా పెరిగాయి. తక్కువ మొత్తానికి రైట్స్ తీసుకుని మంచి క్వాలిటీతో డబ్బింగ్ చెప్పించి రిలీజ్ చేయడంతో కార్తికేయకు ఈ సినిమా మంచి లాభాలే తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>