Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleede1be93-459b-47c3-86b1-40a8541c8f66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleede1be93-459b-47c3-86b1-40a8541c8f66-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియాలో సినీ సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు అన్ని వైరల్ అవుతూ ఉంటాయి.ఈ క్రమంలోనే ఒక సెలబ్రెటీ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకు పై ఫొటోలో ఉన్న సెలబ్రెటీ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె చాలా ఫెమస్. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె యాక్టింగ్ కు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. ఇంతకూ పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాsocialstars lifestyle{#}Fidaa;Kannada;ramya krishnan;mahesh babu;Guntur;marriage;Director;Audience;Hero;media;Heroineసోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ హీరోయిన్ ఫోటోలు..??సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ హీరోయిన్ ఫోటోలు..??socialstars lifestyle{#}Fidaa;Kannada;ramya krishnan;mahesh babu;Guntur;marriage;Director;Audience;Hero;media;HeroineTue, 12 Mar 2024 12:30:00 GMTసోషల్ మీడియా లో సినీ సెల బ్రెటీలకు సంబం దించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. సెల బ్రెటీల చిన్న నాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు అన్ని వైరల్ అవుతూ ఉంటాయి.ఈ క్రమంలోనే ఒక సెల బ్రెటీ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకు పై ఫొటోలో ఉన్న సెలబ్రెటీ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె చాలా ఫెమస్. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె యాక్టింగ్ కు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. ఇంతకూ పై ఫొటో లో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఒకప్పుడు స్టార్ హీరో యిన్ గా రాణించింది. ఇక ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా లు చేస్తుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ మరెవరో కాదు. ఒక ప్పుడు తన నటనతో అందంతో కుర్రాళ్లను కట్టి పడేసిన ముద్దుగుమ్మ రమ్యకృష్ణ. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదిం చుకున్నారు రమ్యకృష్ణ. ఇక ఇప్పుడు రమ్య కృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకు పోతున్నారు. హీరోల కు అమ్మ పాత్ర ల్లో నటించి మెప్పి స్తున్నారు.బాహుబలి తో రమ్య కృష్ణ కు సెకండ్ ఇన్నింగ్స్ లో విపరీ తమైన క్రేజ్ వచ్చింది. ఆ లో శివగామి పాత్రలో అద్భుతం గా నటించారు రమ్యకృష్ణ. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం లో మహేష్ బాబు తల్లిగా కనిపించారు రమ్యకృష్ణ. ఇక పై ఫొటోలో రమ్యకృష్ణతో పాటు ఉంది ఎవరో కాదు. రమ్యకృష్ణ కొడుకు. రిత్విక్ వంశీ. రమ్యకృష్ణ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఒక కుమారుడు. ఇక సోషల్ మీడియాలో రమ్యకృష్ణ చాలా యాక్టీవ్ గా ఉంటారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>