MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoulis-film-mahesh-to-turn-on-incognito-mode4a546db3-2a8d-4a65-9187-5267acdd54b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoulis-film-mahesh-to-turn-on-incognito-mode4a546db3-2a8d-4a65-9187-5267acdd54b4-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా గుంటూరు కారం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మహేష్ కి జోడి గా శ్రీ లీలా , మీనాక్షి చౌదరి నటించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో మహేష్ కి తల్లి పాత్రలో రమ్య కృష్ణ నటించగా ... తండ్రి పాత్రలో జయరామ్ నటించాడు. ఇకపోతే ప్రతి నాయకుడి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించగా ... జగపతి బాబు , రావు రమేష్ , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా ... చినబాబు , సూర్య దేవరmahesh{#}Prakash Raj;choudary actor;jagapati babu;rao ramesh;thaman s;S Radhakrishna;ramya krishnan;naga;Makar Sakranti;January;sree;surya sivakumar;rahul;Rahul Sipligunj;cinema theater;Father;Hero;mahesh babu;trivikram srinivas;Guntur;television;Box office;Cinemaవరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అయిన "గుంటూరు కారం"..?వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అయిన "గుంటూరు కారం"..?mahesh{#}Prakash Raj;choudary actor;jagapati babu;rao ramesh;thaman s;S Radhakrishna;ramya krishnan;naga;Makar Sakranti;January;sree;surya sivakumar;rahul;Rahul Sipligunj;cinema theater;Father;Hero;mahesh babu;trivikram srinivas;Guntur;television;Box office;CinemaTue, 12 Mar 2024 11:08:01 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా గుంటూరు కారం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మహేష్ కి జోడి గా శ్రీ లీలా , మీనాక్షి చౌదరి నటించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో మహేష్ కి తల్లి పాత్రలో రమ్య కృష్ణ నటించగా ... తండ్రి పాత్రలో జయరామ్ నటించాడు. ఇకపోతే ప్రతి నాయకుడి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించగా ... జగపతి బాబు , రావు రమేష్ ,  రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలలో నటించారు.

ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా ... చినబాబు , సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను కూడా పర్వాలేదు అనే స్థాయిలోనే ఆకట్టుకుంది.

ఇలా ఇప్పటి వరకు థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో ఆదరించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం కానుంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ సంవత్సరం సమ్మర్ కానుకగా జెమినీ టీవీ లో ప్రసారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>