Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/finea76262f6-adf2-40f1-87f3-bb136367d6f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/finea76262f6-adf2-40f1-87f3-bb136367d6f1-415x250-IndiaHerald.jpgరోడ్డు నిబంధనలు పాటించాలని ప్రతి ఒక్కరు కూడా సురక్షితమైన ప్రయాణాన్ని కొనసాగించాలని ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ వాహనదారులు మాత్రం ఎందుకో ట్రాఫిక్ రూల్స్ పాటించడం విషయంలో కాస్త నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఇలా రోడ్డు నిబంధనలు పాటించడం వాహనదారుల విషయంలో ఇటీవల కాలంలో ట్రాఫిక్ పోలీసులు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు రూల్స్ పాటించక పోయిన చూసి చూడనట్లు వ్యవహరించిన పోలీసులు.. ఇక ఇటీవల కాలంలో మాత్రం ఎవరైనా రూల్స్ అతికFine{#}Srinagar;Traffic police;courtఇది కద ట్విస్ట్ అంటే.. ట్రాఫిక్ పోలీస్ కే జరిమానా పడింది?ఇది కద ట్విస్ట్ అంటే.. ట్రాఫిక్ పోలీస్ కే జరిమానా పడింది?Fine{#}Srinagar;Traffic police;courtTue, 12 Mar 2024 13:30:00 GMTరోడ్డు నిబంధనలు పాటించాలని ప్రతి ఒక్కరు కూడా సురక్షితమైన ప్రయాణాన్ని కొనసాగించాలని ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ వాహనదారులు మాత్రం ఎందుకో ట్రాఫిక్ రూల్స్ పాటించడం విషయంలో కాస్త నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఇలా రోడ్డు నిబంధనలు పాటించడం వాహనదారుల విషయంలో ఇటీవల కాలంలో ట్రాఫిక్ పోలీసులు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు రూల్స్ పాటించక పోయిన చూసి చూడనట్లు వ్యవహరించిన పోలీసులు.. ఇక ఇటీవల కాలంలో మాత్రం ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే భారీగా చలానాలు విధించడం చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.


 ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ ఇక రూల్స్ అతిక్రమించిన వారికి చలనాలు విధిస్తున్నారు. అయితే ట్రాఫిక్ పోలీసులు లేకపోయినప్పటికీ సీసీ కెమెరాల నిఘా ద్వారా ఇక ఇలా నిబంధనలను అతిక్రమించిన వారిని గుర్తించి చలానాలను ఇంటికి పంపిస్తున్న ఘటనలు కూడా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే  అయితే ఇప్పటివరకు ఇలా ట్రాఫిక్ పోలీసులు ఎంతో మంది వాహనదారులకు చలానాలు విధించడం చూసాము. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ట్రాఫిక్ పోలీస్ కే జరిమానా పడింది. సాధారణంగా అప్పుడప్పుడు ట్రాఫిక్ పోలీసులు కొంతమంది వాహనదారులకు పొరపాటున జరిమానాలు విధించడం చేస్తూ ఉంటారు.


 ఇక్కడ ఒక పోలీస్ అధికారి ఇలాంటిదే చేశాడు. దీంతో కోర్టు అతనికి జరిమానా విధించింది. శ్రీనగర్లో ఈ ఘటన జరిగింది. ఏకంగా ట్రాఫిక్ పోలీస్ కి జరిమానా పడింది  ఈ చలాన్ వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపిన శ్రీనగర్ కోర్టు.. ఓ వాహనదారుడు పై విధించిన తప్పుడు చలాన్ ఫై స్పందించింది. చలాన్ విధించిన ట్రాఫిక్ పోలీస్ పై ఏకంగా వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ శ్రీనగర్ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయం తెలిసి.. ఎంతోమంది వాహనదారులు తమకు కూడా ఎన్నోసార్లు ఇలా జరిగిందని.. పోలీసులకు జరిగిన విషయం చెప్పిన అర్థం చేసుకోలేదు అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>