MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఇప్పటికే ఎంతో మంది నటీమణులు సినిమాల్లో అద్భుతమైన స్థాయిలో రాణించి ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారు అనేక మంది ఉన్నారు. అలా సినిమాల ద్వారా పాపులారిటీని సంపాదించుకొని ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన స్థాయిలో ప్రస్తుతం కెరియర్ ను కొనసాగిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన జోష్ లో కెరీర్ ను ముందుకు సాగించిన సీనియర్ నటి మానులలో రచన బెనర్జీ ఒకరు. ఈమె తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో నటించింది. ఇకపోతే ఈమె మెగాస్టsenior heroin{#}Telugu;Parliment;Josh;Sultan;Heroine;Tollywood;Chiranjeevi;Mamata Benerjee;rachana;Hero;Cinema;Party;MPఎంపీగా పోటీ చేయనున్న టాలీవుడ్ సీనియర్ హీరోయిన్..!ఎంపీగా పోటీ చేయనున్న టాలీవుడ్ సీనియర్ హీరోయిన్..!senior heroin{#}Telugu;Parliment;Josh;Sultan;Heroine;Tollywood;Chiranjeevi;Mamata Benerjee;rachana;Hero;Cinema;Party;MPMon, 11 Mar 2024 16:12:06 GMTఇప్పటికే ఎంతో మంది నటీమణులు సినిమాల్లో అద్భుతమైన స్థాయిలో రాణించి ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారు అనేక మంది ఉన్నారు. అలా సినిమాల ద్వారా పాపులారిటీని సంపాదించుకొని ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన స్థాయిలో ప్రస్తుతం కెరియర్ ను కొనసాగిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన జోష్ లో కెరీర్ ను ముందుకు సాగించిన సీనియర్ నటి మానులలో రచన బెనర్జీ ఒకరు. ఈమె తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో నటించింది.

ఇకపోతే ఈమె మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన బావగారు బాగున్నారా సినిమాలోనూ ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు లభించింది. ఈ మూవీ తో పాటు ఈ నటి కన్యాదానం , మా విడాకులు , సుల్తాన్ , అభిషేకం , రాయుడు లాహిరి లాహిరి లాహిరిలో వంటి పలు సినిమాలలో కూడా ముఖ్యమైన పాత్రలలో నటించింది. ఈ సినిమాల ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే ఆ తర్వాత ఈమెకు తెలుగు లో అవకాశాలు తగ్గాయి.

దానితో ఈమె కూడా సినిమా పరిశ్రమకు చాలా దూరంగా ఉంటుంది. ఇకపోతే ఈమె మరికొన్ని రోజుల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈమె  "టి ఎం సి" పార్టీ తరఫున హుగ్లీ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగబోతుంది. ఇప్పటికే ఈమె పేరును "టి ఎం సి" అధినేత మమత బెనర్జీ ప్రకటించారు. సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈమె రాజకీయాల ద్వారా తన క్రేజ్ ను మరింత గా పెంచుకుంటుందో లేదో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>