MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surya-kiran-kalyani9b3db96f-2e92-436c-a5c6-dc0cdcac76b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surya-kiran-kalyani9b3db96f-2e92-436c-a5c6-dc0cdcac76b0-415x250-IndiaHerald.jpgనటుడు డైరెక్టర్ సూర్య కిరణ్ మృతి చెందాడనే వార్త అటు ఇండస్ట్రీలో అందరిని షాక్ గురయ్యాలా చేసింది. గత కొంతకాలంగా ఈ డైరెక్టర్ పచ్చకామర్ల వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ రోజున గుండెపోటుతో మరణించినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. బాల నటుడుగా సౌత్లో 200 ల సినిమాలలో నటించిన సూర్యకిరణ మొదట సత్యం అనే సినిమాతో డైరెక్టర్ గా మారి మంచి విజయాన్ని అందుకున్నారు.. ఆ తర్వాత ధన, బ్రహ్మాస్త్రం ,రాజుభాయ్ వంటి సినిమాలను తీసి పర్వాలేదు అనిపించుకున్నారు.. అయితే హీరోయిన్ కళ్యాణిని ఇష్టపSURYA KIRAN;KALYANI{#}kalyani;kiran;prema;sathyam;surya kiran;Bigboss;Yevaru;Heroine;Love;Director;Wife;Newsకళ్యాణిని అంత పిచ్చిగా ప్రేమించిన సూర్య కిరణ్..చివరి మాటలివే..!!కళ్యాణిని అంత పిచ్చిగా ప్రేమించిన సూర్య కిరణ్..చివరి మాటలివే..!!SURYA KIRAN;KALYANI{#}kalyani;kiran;prema;sathyam;surya kiran;Bigboss;Yevaru;Heroine;Love;Director;Wife;NewsMon, 11 Mar 2024 22:00:00 GMTనటుడు డైరెక్టర్ సూర్య కిరణ్ మృతి చెందాడనే వార్త అటు ఇండస్ట్రీలో అందరిని షాక్ గురయ్యాలా చేసింది. గత కొంతకాలంగా ఈ డైరెక్టర్ పచ్చకామర్ల వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ రోజున గుండెపోటుతో మరణించినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. బాల నటుడుగా సౌత్లో 200 ల సినిమాలలో నటించిన సూర్యకిరణ మొదట సత్యం అనే సినిమాతో డైరెక్టర్ గా మారి మంచి విజయాన్ని అందుకున్నారు.. ఆ తర్వాత ధన, బ్రహ్మాస్త్రం ,రాజుభాయ్ వంటి సినిమాలను తీసి పర్వాలేదు అనిపించుకున్నారు..


అయితే హీరోయిన్ కళ్యాణిని ఇష్టపడి మరి ప్రేమించే సూర్య కిరణ్ వివాహం చేసుకున్నారు. అయితే మధ్యలో కొన్ని కారణాల చేత విభేదాలు రావడంతో వీరు విడాకులు తీసుకున్నారు.. ముఖ్యంగా తీసిన సినిమాలు ఫ్లాప్ అవడంతో అటు వైవాహి జీవితంలో కూడా పలు ఇబ్బందులు రావడంతో మానసికంగా కృంగిపోయి కొన్నేళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సూర్యకిరణ్ దాదాపుగా 7 సంవత్సరాలు ఎవరికి కనిపించకుండా ఉన్నారు.. 2020లో బిగ్ బాస్ సీజన్-4 లో కంటిస్టెంట్ గా అనూహ్యరీతిలో ఎంట్రీ ఇచ్చి గెలవడానికి పలు రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఫస్ట్ వీకే బయటికి వచ్చేసారు..


అలా బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక తన వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు సూర్యకిరణ్..కళ్యాణి తన అమ్మ తర్వాత అమ్మ అంటూ వెల్లడించారు. ఆమెని రోజు మిస్ అవుతూనే ఉన్నానంటు తెలిపారు. తన సోదరీమణుల పైన కూడా చాలా ప్రేమ ఉంది.. అంతే ప్రేమ కళ్యాణి పైనా కూడ ఉంటుంది అంటూ వెల్లడించారు సూర్యకిరణ్. కళ్యాణి లేని లోటు తన జీవితంలో ఎవరు భర్తీ చేయలేరని కూడా వెల్లడించారు. నేను తనకి అవసరం లేకపోవచ్చు నాకైతే ఆమెలేని లోటు చాలా కనిపిస్తోంది అంటూ ఎమోషనల్ అయ్యారు... మా ఇద్దరినీ విడాకులు వేరు చేసిన మమ్మల్ని మాత్రం దూరం చేయలేదని చెప్పుకొచ్చారు.. ఈ జన్మకే కాదు ఇంకెన్ని జన్మలెత్తినా కూడా కళ్యాణినే నా భార్య స్థానం అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు. ఇప్పటికీ తన మొబైల్లో లాప్టాప్ లో కూడా ఆమె ఫోటోనే ఉన్నట్లు సమాచారం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>