MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rvb84f0dea-4d94-4709-81f2-83e480c86119-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rvb84f0dea-4d94-4709-81f2-83e480c86119-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటి మణులతో ఒకరు అయినటువంటి రీతూ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ పెళ్లి చూపులు అనే సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు తెలుగు లో మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా అనేక టాలీవుడ్ సినిమాలలో ఇప్పటి వరకు నటించిన ఈమె తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఈమె కొంత కాలం క్రితం శర్వానంద్ హీరో గా రూపొందిన ఒకే ఒక జీవితం అనే సినిమాలో హీరోయిన్ గా నటింrv{#}prasad;rithu;vishnu;Telugu;Posters;Yuva;Industry;Heroine;Tollywood;BEAUTY;Hero;Cinema;media"స్వాగ్" నుండి రీతా వర్మ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!"స్వాగ్" నుండి రీతా వర్మ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!rv{#}prasad;rithu;vishnu;Telugu;Posters;Yuva;Industry;Heroine;Tollywood;BEAUTY;Hero;Cinema;mediaMon, 11 Mar 2024 16:25:03 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటి మణులతో ఒకరు అయినటువంటి రీతూ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ పెళ్లి చూపులు అనే సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు తెలుగు లో మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా అనేక టాలీవుడ్ సినిమాలలో ఇప్పటి వరకు నటించిన ఈమె తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఈమె కొంత కాలం క్రితం శర్వానంద్ హీరో గా రూపొందిన ఒకే ఒక జీవితం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

మూవీ మంచి విజయం అందుకుంది. అలాగే ఇందులో ఈమె తన నటనతో కూడా ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ శ్రీ విష్ణు హీరో గా హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందుతున్న "స్వాగ్" అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వక్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఓ చిన్న వీడియోని విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఇకపోతే తాజాగా రీతూ వర్మ పుట్టిన రోజు కావడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి రీతూ వర్మ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇకపోతే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో రీతూ అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని హుందాగా చైర్ పై కూర్చొని ఉంది. ఇకపోతే ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ పై ప్రస్తుతం తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>