PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-pawan0aa1a217-56fb-439a-bbfc-dc4b45af4f3d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-pawan0aa1a217-56fb-439a-bbfc-dc4b45af4f3d-415x250-IndiaHerald.jpgచంద్రబాబు నాయుడు నమ్మదగిన వ్యక్తి కాదని ఈరోజు బిజెపి అంటారు రేపు కాంగ్రెస్ అంటారని ఈ మాటలను స్వయంగా పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల త్వరలోనే నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో రోజురోజుకి రాజకీయ వాతావరణం చాలా ఘాటుగానే మారుతోంది. అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య పోటీ పోటీగానే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రాలో అభివృద్ధి బాగుందని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ మందుతోందంటూ వైసీపీ నాయకులు తెలియజేస్తూ ఉంటే.. ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని అప్పులు చేశారంటూ పెట్టుబడులు రాకుండా చేశారంటూ టిడిపి జనసేన పాCHANDRABABU;PAWAN{#}Amaravati;Amith Shah;CBN;Janasena;TDP;kalyan;YCP;Andhra Pradesh;Narendra;Government;media;Hanu Raghavapudi;Congress;Party;Bharatiya Janata Party;Tamilచంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదా..!!చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదా..!!CHANDRABABU;PAWAN{#}Amaravati;Amith Shah;CBN;Janasena;TDP;kalyan;YCP;Andhra Pradesh;Narendra;Government;media;Hanu Raghavapudi;Congress;Party;Bharatiya Janata Party;TamilMon, 11 Mar 2024 07:30:00 GMTచంద్రబాబు నాయుడు నమ్మదగిన వ్యక్తి కాదని ఈరోజు బిజెపి అంటారు రేపు కాంగ్రెస్ అంటారని ఈ మాటలను స్వయంగా పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల త్వరలోనే నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో రోజురోజుకి రాజకీయ వాతావరణం చాలా ఘాటుగానే మారుతోంది. అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య పోటీ పోటీగానే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రాలో అభివృద్ధి బాగుందని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ మందుతోందంటూ వైసీపీ నాయకులు తెలియజేస్తూ ఉంటే.. ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని అప్పులు చేశారంటూ పెట్టుబడులు రాకుండా చేశారంటూ టిడిపి జనసేన పార్టీలో ఆరోపిస్తున్నాయి.


కానీ ఇప్పటివరకు చెప్పిన టిడిపి చెప్పిన సూపర్ 6 హామీలతో పాటు మరికొన్ని హామీలతో ఏపీ సీఎం ఇచ్చే పథకాల కంటే మరింత ఎక్కువ ఖర్చవుతుందని తెలియజేస్తున్నారు. దీంతో ఆంధ్ర మరింత అప్పుల పాలు కాదా అంటూ కూడా అధికార పార్టీలు టిడిపి జనసేన పార్టీలను ఎద్దేవా చేస్తున్నారు.. 2014 ఎన్నికలలో టిడిపి జనసేన పార్టీకి సపోర్టుగా ఇచ్చింది అయితే ఆ ఎన్నికలలో బిజెపి కోట ఈ రెండు పార్టీలతో కలిసిపోయి పోటీనే చేశారు


2014లో చంద్రబాబు ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో బిజెపి ఎమ్మెల్యేలు కూడా కొంతమందికి పదవులు దక్కాయి. ఆ వెంటనే టిడిపి జనసేన బిజెపితో విడిపోయారు. బిజెపి పైన టిడిపి యుద్ధం కూడా ప్రకటించింది. అలా నరేంద్ర మోడీకి కూడా వ్యతిరేకంగా మాట్లాడారు.. అమిత్ షా తిరుపతికి వస్తే ఆయన కాన్వాస్ పైన రాళ్లు కూడా వేయించారు. ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ పైన కూడా విమర్శలు చేసి తన వ్యక్తిగత జీవితాన్ని కూడా బట్టబయలు చేశారు.


2019 ఎన్నికలలో ఇలా ఎవరికి వారు పోటీ చేయగా జనసేన పార్టీ ఒక్క స్థానానికి పరిమితం అయింది. టిడిపి 23 స్థానాలను గెలుచుకుంది. బిజెపి ఎక్కడ కూడా ఒక ఖాతా కూడా తెరవలేదు. 2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కు ఒక వర్గం మీడియా అంతగా ప్రిఫరెన్స్ ఇచ్చేది కాదు.. ఈ విషయాన్ని ఎన్నో సందర్భాలలో ఆయన తెలిపారు.. అలాంటి సమయంలోనే ఒక తమిళ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న పవన్ చంద్రబాబు నాయుడుతో దోస్తీ గురించి మాట్లాడుతూ 2014లో మీ మద్దతు ఇచ్చాం..రాజధానిగా అమరావతి ఒప్పుకున్నాము.. రైతుల పక్షాన నేను పోరాట చేస్తూ ఉంటే అప్పటి ప్రభుత్వం ఒప్పుకోలేదు పైగా విమర్శలు కూడా చేశారు. అలాంటి సమయంలోనే చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదని చెప్పినట్టుగా తెలుస్తోంది..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>