Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vinayaka2fcca00f-aa64-4bc1-9538-f6ee8addd951-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vinayaka2fcca00f-aa64-4bc1-9538-f6ee8addd951-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది డైరెక్టర్స్ మాత్రం ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో వివి వినాయక్ కూడా ఒకరు. ఇప్పుడంటే ఆయనకు కాస్త క్రేజ్ తగ్గింది. కానీ ఒక అప్పట్లో వివి వినాయక్ సినిమా వస్తుంది అంటే చాలు అది ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాయడం ఖాయమని ఇక తెలుగు సినీ ప్రేక్షకులు అందరూ కూడా భావించేవారు. ఆ రేంజ్ లో వరుసగా సూపర్ హిట్లు కొడుతూ ఇక అగ్ర దర్శకుడిగా కొనసాగారు వి వి వినాయక్. ఇక ఆయనతో ఒక్క సినిమా చేసిన చాలు అVinayaka{#}v v vinayak;V;lord siva;Shiva;mahesh babu;Audience;gold;Cinema;Industry;Teluguమహేష్ బాబుతో.. వివి వినాయక్ ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి కారణం అదేనా?మహేష్ బాబుతో.. వివి వినాయక్ ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి కారణం అదేనా?Vinayaka{#}v v vinayak;V;lord siva;Shiva;mahesh babu;Audience;gold;Cinema;Industry;TeluguMon, 11 Mar 2024 11:00:00 GMTఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది డైరెక్టర్స్ మాత్రం ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో v VINAYAK' target='_blank' title='వివి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వివి వినాయక్ కూడా ఒకరు. ఇప్పుడంటే ఆయనకు కాస్త క్రేజ్ తగ్గింది. కానీ ఒక అప్పట్లో v VINAYAK' target='_blank' title='వివి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వివి వినాయక్ సినిమా వస్తుంది అంటే చాలు అది ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాయడం ఖాయమని ఇక తెలుగు సినీ ప్రేక్షకులు అందరూ కూడా భావించేవారు. ఆ రేంజ్ లో వరుసగా సూపర్ హిట్లు కొడుతూ ఇక అగ్ర దర్శకుడిగా కొనసాగారు వి వి వినాయక్. ఇక ఆయనతో ఒక్క సినిమా చేసిన చాలు అని స్టార్ హీరోలు సైతం అనుకునేవారు అని చెప్పాలి.


 పట్టిందల్లా బంగారం అన్నట్లుగానే అప్పట్లో v VINAYAK' target='_blank' title='వివి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వివి వినాయక్ కెరియర్ కొనసాగింది. ఏ సినిమా చేసిన సూపర్ హిట్ అవుతూ వచ్చింది అని చెప్పాలి. కానీ ప్రస్తుతం మాత్రం ఇక ట్రెండుకు తగ్గట్లుగా సినిమాలు తీయడంలో కాస్త వెనకబడిపోవడంతో  ప్రస్తుతం దర్శకత్వానికి కాస్త దూరంగానే ఉన్నాడు. అయితే ఇప్పుడు వరకు చాలామంది హీరోలతో అటు వినాయక్ సినిమాలు తీశారు . కానీ ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబుతో మాత్రం ఒక్క సినిమా కూడా తీయలేదు. ఓసారి వీరిద్దరి కాంబోలో సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ అనుకోనీ కారణాలవల్ల ఆగిపోయిందట.


 మహేష్, v VINAYAK' target='_blank' title='వివి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వివి వినాయక్  కాంబోలో సినిమా కోసం ఆకుల శివ కథను సిద్ధం చేశారట. ఇక ఈ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయట. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదట. అయితే ఆ తర్వాత ఇక మహేష్ బాబుతో సినిమా చేసేందుకు v VINAYAK' target='_blank' title='వివి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వివి వినాయక్ కు అవకాశం రాలేదు. అందువల్లే ఇక అందరూ హీరోలతో సినిమాలు తీసిన v VINAYAK' target='_blank' title='వివి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వివి వినాయక్ అటు మహేష్ బాబు తో మాత్రం ఇప్పటివరకు ఒక సినిమా కూడా చేయలేకపోయాడు. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వినాయక్ కి మహేష్ డేట్స్ ఇచ్చే పరిస్థితులు అయితే లేవు. దీంతో ఇక వినాయక్, మహేష్ కాంబోలో సినిమా వస్తుందని ఊహించడం కూడా వృధానే అనేది తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>