MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb8de6bfa-d320-4d10-b6ad-a09d65a39af6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb8de6bfa-d320-4d10-b6ad-a09d65a39af6-415x250-IndiaHerald.jpgబుల్లితెర రాములమ్మగా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న శ్రీముఖి గురించి మనందరికీ తెలిసిందే. తన అందం మాటలు తన చలాకి తనంతో ప్రస్తుతం దూసుకుపోతోంది ఈ బ్యూటీ. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరొకవైపు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తోంది. కొన్ని సినిమాల్లో ఏకంగా కీలకపాత్రలో మెరుస్తోంది ఈ బ్యూటీ. కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా tollywood{#}BEAUTY;kushi;Sreemukhi;televisionలంగా వోని లో మైమరిపించే అందాలతో శ్రీముఖి..!లంగా వోని లో మైమరిపించే అందాలతో శ్రీముఖి..!tollywood{#}BEAUTY;kushi;Sreemukhi;televisionMon, 11 Mar 2024 13:40:00 GMTబుల్లితెర రాములమ్మగా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న శ్రీముఖి గురించి మనందరికీ తెలిసిందే. తన అందం మాటలు తన చలాకి తనంతో ప్రస్తుతం దూసుకుపోతోంది ఈ బ్యూటీ. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరొకవైపు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తోంది. కొన్ని సినిమాల్లో ఏకంగా కీలకపాత్రలో మెరుస్తోంది ఈ బ్యూటీ. కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది.

ఈ క్రమంలో తాజాగా మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ బ్యూటీ .దాంతో ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఈమధ్య గ్లామర్ డోస్ పెంచిన ఈ అమ్మడు..హాట్ గా రెడీ అవుతూ ఘాటు పోజులుస్తున్న శ్రీముఖి కాస్త ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అందరిని షాక్ కు గురి చేసింది..సూపర్ సింగర్’ రియాలిటీ షోకు కూడా వ్యాఖ్యతగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ షో ఎండింగ్ వచ్చింది. త్వరలో సెమీ ఫైనల్స్ జరగనున్నాయి… ఈ సందర్బంగా ఈ అమ్మడు బ్లూ లెహంగా, వోణీలో కనిపించి అందరిని మంత్రముగ్ధులను చేసింది..

ఫొటోలపై అభిమానులు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.  బుల్లితెర టాప్ యాంకర్స్ లలో ఒకరుగా శ్రీముఖి వరుస టీవీ షోలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ తో ఆకట్టుకుంటోంది. స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తూ తన అభిమానులు, ఆడియెన్స్ ను ఖుషీ చేస్తోంది.. ఇక శ్రీముఖి బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో నెట్టింట కూడా యాక్టివ్ గా కనిపిస్తోంది.  శ్రీముఖి బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో నెట్టింట కూడా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ఇస్తూనే వస్తోంది. మరీ ముఖ్యంగా ప్రత్యేకమైన రోజు, పండగ వేళల్లో మరింత అందంగా మెరుస్తూ ఆకట్టుకుంటోంది.. ఇప్పుడు సరికొత్తగా అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది...!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>