BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanth-reddy5466f471-9860-462e-a19e-58505f820aab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanth-reddy5466f471-9860-462e-a19e-58505f820aab-415x250-IndiaHerald.jpgయాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈనెల 21 వరకు జరిగే పంచనారసింహుల వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా రేవంత్‌రెడ్డి సహా పలువురు మంత్రులు ఇవాళ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రెండోసారి జరుగుతున్నాయి. ఈ నెల 17న స్వామివారి ఎదుర్కోలు, 18న స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం, 19న స్వామివారి దివ్య విమాన రథోత్సవం జరుగుతాయి. ఈ నెల 21న అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో ముగుస్తాయి. తొలిరోజrevanth reddy{#}Bhadrachalam;Talambralu;Revanth Reddy;Divya Bhatnagar;Telangana Chief Minister;Government;CMనేడు తొలిసారి ఆ దేవుడి వద్దకు రేవంత్‌?నేడు తొలిసారి ఆ దేవుడి వద్దకు రేవంత్‌?revanth reddy{#}Bhadrachalam;Talambralu;Revanth Reddy;Divya Bhatnagar;Telangana Chief Minister;Government;CMMon, 11 Mar 2024 07:06:58 GMTయాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈనెల  21 వరకు జరిగే పంచనారసింహుల వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా రేవంత్‌రెడ్డి  సహా పలువురు మంత్రులు ఇవాళ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రెండోసారి జరుగుతున్నాయి. ఈ నెల 17న స్వామివారి ఎదుర్కోలు, 18న స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం, 19న స్వామివారి దివ్య విమాన రథోత్సవం జరుగుతాయి. ఈ నెల 21న అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో ముగుస్తాయి.

తొలిరోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నారు. తిరుకల్యాణోత్సవంలో రేవంత్ రెడ్డి దంపతులు.. పాల్గొని ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి యాదాద్రి ఆలయానికి రావడం ఇదే ప్రధమం. యాదాద్రిలో పూజల తర్వాత ఆయన భద్రాచలం వెళ్తారు.  బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఈనెల 11నుంచి 21వరకు పలు సేవలను రద్దు చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>